TS JOB FAIR 2022 | ఈనెల 28న 7000లకు పైగా ఉద్యోగాల భక్తికి ఇంటర్వ్యూలు.. రిజిస్టర్ అవ్వండిలా.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భారీ జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా-డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంటెక్, బిఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసిఎస్, హోటల్ మేనేజ్మెంట్, పోస్ట్-గ్రాడ్యుయేట్... అర్హత కలిగిన వారు నేరుగా ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
★ ట్రాన్స్ జెండర్లు, చెవిటి మరియు ముగా, శారీరక వికలాంగులకు కూడా అవకాశాలు కలవు.
అయితే ఈ ఉద్యోగాల ఎంపిక కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
తప్పక చదవండి: JOB FAIR 2022 | ఇంటర్ డిగ్రీ అర్హతతో 3000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వివరాలివే.
Conducting Job Mela by Shamshabad Municipality, over a 200+ Companies is being involved in this mela,@KTRTRS @cdmatelangana @VSrinivasGoud @KolanSushma @PrakashGoudTRS @DrRanjithReddy @CollectorRRD @Prateek_JainIAS pic.twitter.com/qwygDGVqHx
— MC Shamshabad (@mcshamshabad) August 23, 2022
రిజిస్టర్ అవ్వడం ఎలా?.
రిజిస్టర్ అవ్వడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అభ్యర్థులు సులువుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడానికి Direct Link దిగువన అందించడం జరిగింది.
◆ ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, విద్యార్హత.. మొదలగు వివరాలను నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ విజయవంతం చేయవచ్చు..
◆ ఇంటర్వ్యూ సమయంలో రిజిస్ట్రేషన్ కాపి చూపించాల్సి ఉంటుంది.
★ ఆసక్తి కలిగిన వారు రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
80కి పైగా కంపెనీలు 7వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాయి.







ఇంటర్వ్యూ వేదిక: మల్లికా AC కన్వెన్షన్, NH44, శంషాబాద్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10:00 గంటలనుండి రాత్రి 08:00 గంటల వరకు.
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment