TSC NQT 1.6 Lack Jobs for Graduates | గ్రాడ్యుయేషన్ తో TCS, Jio, Asian Paints 1.6 లక్షల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. రిజిస్టర్ అవ్వండిలా..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
TCS నిరుద్యోగులకు బంపర్ ఆఫర్
1.6 లక్షల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
12000 కు పైగా మల్టీ నేషనల్ కంపెనీలు
ప్రారంభమైన రిజిస్ట్రేషన్..
ఒక్కటే పరీక్ష, వేల ఉద్యోగాలు!
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), జియో, టీవీఎస్, ఏషియన్ పెయింట్స్.. మొదలగు మల్టీనేషనల్ కంపెనీలు.. 1.6 లక్షల ఉద్యోగాల భర్తీకి భారతీయ గ్రాడ్యుయేట్ల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లకు జనవరి 15, 2023 ను చివరి గడువుగా నిర్ణయించారు. విజయవంతంగా రిజిస్టర్ అయిన అభ్యర్థులకు జనవరి 30, 2023 దేశవ్యాప్తంగా నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలను ఇస్తారు. ఈ ప్రకటన యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మల్టీ నేషనల్ కంపెనీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
డిగ్రీ తో 20వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిససవ్వకండి.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 1.6 లక్షలు.
పాల్గొంటున్న వివిధ మల్టీ నేషనల్ కంపెనీల వివరాలు: TCS, TVS Moter, Jio, Asian Psints..12000+ మొదలగునవి.
విద్యార్హత:
★ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఇంజనీరింగ్, పీజీ.. అర్హతలు కలిగి ఉండాలి.
◆ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
◆ ఆసక్తి కలిగిన 2018 నుండి 2024 బ్యాచ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
327 పర్మినెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
ఎంపిక విధానం:
★ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (NQT-2023) ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
◆ ఈ పరీక్ష ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తారు.
◆ ఈ పరీక్ష ద్వారా ఒక్కసారి క్వాలిఫై అయిన అభ్యర్థులకు రెండు సంవత్సరాల వరకూ వ్యాలిడిటీ ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు కంపెనీలను/ పోస్టులను అనుసరించి సంవత్సరానికి రూ.19.0 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో 285 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.01.2023.
TCS NQT - 2023 నిర్వహించు తేదీ:
జనవరి 30 2020 3 నుండి ప్రారంభమవుతుంది.
10, ఇంటర్ ఐటీఐ అర్హతతో 1535 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే.
పరీక్ష విధానం:
◆ TCS NQT - 2023 పరీక్షలో మొత్తం 92 ప్రశ్నలు అడుగుతారు.
◆ వెర్బల్ ఎబిలిటీ నుండి -24 ప్రశ్నలు - 30 నిమిషాలు.
◆ రీజనింగ్ ఎబిలిటీ నుండి - 30 ప్రశ్నలు - 50 నిమిషాలు.
◆ న్యూమరికల్ ఎబిలిటీ నుండి - 26 ప్రశ్నలు - 40 నిమిషాలు.
◆ ప్రోగ్రామింగ్ లాజిక్ నుండి - 10 ప్రశ్నలు - 15 నిముషాలు.
◆ కోడి నుండి - 02 ప్రశ్నలు - 45 నిమిషాలు.
◆ ఇలా మొత్తం - 92 ప్రశ్నలకు - 150 నిమిషాల సమయం ఇస్తారు.
◆ పై ఐదు విభాగాల నుండి ప్రశ్నలు అడుగుతారు.







పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://learning.tcsionhub.in/
ఆన్లైన్ దరఖాస్తు గైడ్లైన్స్ కోసం :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
TCS NQT శాంపుల్ టెస్ట్ కోసం :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
TCS NQT శాంపుల్ స్కోర్ కార్డ్ చూడడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment