Navodaya IX - Admission 2023-24 | నవోదయ విద్యాలయ సమితి 9వ తరగతి ప్రవేశ ప్రకటన..
నవోదయ విద్యాలయ సమితి విద్యాలయాల్లో, ఉన్నత విద్య పూర్తి చేసుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త!
నవోదయ విద్యాలయ సమితి 2023-24 విద్యా సంవత్సరానికి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 650 నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మిగిలిన సీట్ల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, 2022-23 విద్యా సంవత్సరం లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు 02.09.2022 నుండి, 25.10.2022 వరకు సమర్పించవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక పరీక్ష 11.02.2023 నా నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అర్హత ప్రమాణాలు:
2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
◆ NCC 'A'/ 'B' సర్టిఫికెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
01.05.2008 నుండి, 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:
◆ ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.
◆ గణితం జనరల్ సైన్స్ ఇంగ్లీష్ హిందీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.







దరఖాస్తు ఫీజు: లేదు.
ప్రవేశ పరీక్ష తేదీ, పరీక్ష సెంటర్లు : 11.02.2023 న సంబంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://navodaya.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment