MIDHANI Recruitment 2022 | హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..
![]() |
హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
SSC, ITI, B.Sc Nursing, GNM, LMV/ HMV డ్రైవింగ్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ "మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్" ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. వివిధ విభాగాల్లో మొత్తం 15 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 07.12.2022 న ముఖం ఉంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 15.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. జూనియర్ స్టాఫ్ నర్స్ - 04,
2. ఫైర్ మెన్ - 03,
3. రిఫ్రాక్టరీ మాసన్ - 01,
4. జూనియర్ ఆపరేటర్ ట్రైనీ - 05,
5. సీనియర్ ఆపరేటర్ ట్రైనీ - 01,
6. ల్యాబ్ టెక్నీషియన్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి SSC, ITI, B.Sc Nursing, GNM, LMV/ HMV డ్రైవింగ్ లైసెన్స్ అర్హత కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
NEW! డిగ్రీ తో హైదరాబాద్ CRIS లో శాశ్వత ఉద్యోగాలు | Check eligibility and Application Process here..
వయోపరిమితి:
• 23.11.2022 నాటికి 30 - 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
• ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయోపరిమితి గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
• ఈ ఉద్యోగాలకు ఎంపిక లు రాత పరీక్ష అర్హత అనుభవం ఆధారంగా మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన నిర్వహిస్తారు.
• రాత పరీక్షకు 70 మార్కులు,
• అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత కు 15 మార్కులు,
• అనుభవానికి 15 మార్కులు..
NEW! 10పాస్ తో కేంద్ర ప్రభుత్వం నుండి 45,284 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Online Apply here...
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్ట్ ను బట్టి రూ.19,130/-నుండి రూ.22,950/- వరకు దాదాపుగా 4.4 - 5.2 లక్షల వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
• జనరల్ అభ్యర్థులకు రూ.100/-,
• ఎస్సీ/ ఎస్టీ/ డబ్ల్యుడి/ ఈఎస్ఎం దరఖాస్తు ఫీజు మినహాయించారు.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 07.12.2022.
అధికారిక వెబ్సైట్: https://midhani-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment