OSSC Government Secondary School Regular Teacher Recruitment 2022 | 7,540 శాశ్వత ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
![]() |
OSSC Government Secondary School Regular Teacher Recruitment 2022 |
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
● TGT (ARTS),
● TGT (PMC) - physics, Chemistry, Mathematics,
● TGT (CBZ) - Chemistry, Botany, Zoology, Biology, Biotechnology, Life Science,
● Hindi Teacher,
● Sanskrit Teacher,
● Telugu Teacher,
● Urdu Teacher,
● Physical Education Teacher. మొదలగునవి.
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
Stage-1, Stage-2, Stage-3 రాత పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా నియామకాలు ఉంటాయి.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ..
OSSC రెగ్యులర్ 7,540 ప్రభుత్వ సెకండరీ పాఠశాల టీచర్ ఉద్యోగ నియామకాలు - 2022:
ఒడిస్సా స్టాఫ్ సెలక్షన్ కమిషన్(OSSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7,540 ప్రభుత్వ సెకండరీ పాఠశాల టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ప్రహతం ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 11, 2022 నుండి జనవరి 9, 2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులకు అర్హులు..
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 7,540.
విభాకాల వారీగా ఖాళీల వివరాలు:
1. టీజీటీ ఆర్ట్స్ - 1970,
2. టీజీటీ పిసిఎం - 1419,
3. టిజిటి సిబిజెడ్ - 1205,
4. హిందీ - 1352,
5. సాంస్క్రిట్ - 723,
6. పిఈటి - 841,
7. తెలుగు - 6,
8. ఉర్దూ - 24.. ఇలా మొత్తం 7,540. ఖాళీలను భర్తీకి ప్రకటించింది.
NEW! 10తో భారత ప్రభుత్వ శాశ్వత సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు. ఇప్పుడే దరఖాస్తు చేయండి..
విద్యార్హత:
● ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సబ్జెక్టులను/ పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ తో బిఈడి/ ఎంఈడి / సిపిఎడ్/ డిపిఎడ్/ బిపిఎడ్/ ఎంపీఎడ్/ అర్హత కలిగి ఉండాలి.
● OSSTET అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
● 01.01.2023 నాటికి 38 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
● రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 5 నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తింప చేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
NEW! 10th, Inter, Degree తో ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.ossc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి..
ఆన్లైన్ దరఖాస్తు లింక్ :: డిసెంబర్ 11న అప్డేట్ చేయబడుతుంది.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment