ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు 2023: ఆరు నెలల శిక్షణ తో శాశ్వత ఉద్యోగం. BPS Inviting Application for JPA/ JSK Permanent Positions | Apply Online here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
- ఆరు నెలల శిక్షణ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు:
 
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ అభ్యర్థులు మిస్ అవ్వకండి.
 - ఇంటర్ స్థాయి ప్రశ్నల సరళి ఆబ్జెక్టివ్ టైప్ OMR రాత పరీక్ష తో ఎంపిక.
 - ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ లో రూ.25,500/-,
 - దరఖాస్తుకు చివరి తేదీ నాటికి 18 - 27 మధ్య వయస్సు ఉండాలి.
 - దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోండి.
 - ఈ పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్/ ఈడబ్ల్యూఎస్ లు 40-50%, అలాగే ఎస్సీ/ ఓబిసి/ దివ్యాంగులు మాజీ-సైనికులు 33-40% మార్కులు సాధించాలి.
 - దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 - ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.04.2023 నుండి,
 - ఆన్లైన్ దరఖాస్తులకు చివరి గడువు :: 15.05.2023.
 
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs  | |
Daily 10 G.K MCQ for All Competitive Exam  | |
Employment News  | |
Daily All Main & e-News Paper  | 
మొత్తం ఖాళీల సంఖ్య :: 65.
పోస్ట్ పేరు :: జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్(JPA)/ జూనియర్ స్టోర్ కీపర్(JSK).
విద్యార్హతలు:
- సైన్స్/ కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్,
 - మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిప్లమా..
 - కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
 
ఎంపికలు:
- ఆబ్జెక్టివ్/ డిస్క్రిప్టివ్ - రాత పరీక్ష/ మెడికల్ పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.. ఉంటుంది.
 
ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ పరీక్ష తేదీలు :: జూన్ రెండవ వారం.
దరఖాస్తు చేశారా?. శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | ప్రారంభ జీతం రూ.55,000/-.
గౌరవ వేతనం:
- Pay Level 4 ప్రకారం రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు.
 
📌 రాత పరీక్ష, సిలబస్, కనీసం సాదించాల్సిన మార్కుల వివరాలకోసం & నోటిఫికేషన్ పూర్తి విశ్లేషణ కోసం ఈ వీడియో చూడండి.👇
దరఖాస్తు ఫీజు :: రూ.200/-,
- ఎస్సీ ఎస్టి మహిళ మాజీ సైనికులు దివ్యాంగులకు మినహాయించారు.
 
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస చేశారా?. బీఈ బీటెక్ లకు ఎన్టీపీసీలో శాశ్వత ఉద్యోగాలు, ప్రారంభ జీతం రూ.60,000/-.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment