కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్.. TSHT Telangana JOBs Apply here..
💁🏻♂️ వివిధ అర్హత లతో చేనేత మరియు జౌళి శాఖ నాంపల్లి, హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
🎯 మొత్తం 30 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు టెక్స్టైల్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- ఎలాంటి రాత పరీక్ష లేదు మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వివిధ అర్హత లతో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూనే వస్తుంది. తాజాగా చేనేత మరియు జౌళి శాఖ నాంపల్లి, హైదరాబాదు క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లు మరియు టెక్స్టైల్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను నోటిఫికేషన్ పేర్కొన్న చిరునామాకు పంపించవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16.07.2024 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు స్వీకరణ గడువు 05.08.2024. సాయంత్రం 05:00 వరకు.(సూచన: ప్రకటన పేపర్లో ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజుల లోగా దరఖాస్తు చేసుకోవాలి.) అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 30.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లు (సిడిఈ లు) - 08,
- టెక్స్ టైల్ డిజైనర్ - 22.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన IIHT నుండి ఖాళీలను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో Diploma/ NIFT/NID, అర్హతలు కలిగి ఉండాలి.
🔰 అనుభవం :
- సిడిఈ లు.. చేనేత రంగంలో క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా కనీసం రెండు (2) సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
- రికార్డులు మరియు ఖాతా పుస్తకాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
- టెక్స్ టైల్ డిజైనర్లు.. హ్యాండ్లూమ్ సెక్టార్లో మరియు క్లస్టర్లు టెక్స్ టైల్ డిజైనర్ గా కనీసం రెండు (2) సంవత్సరాల అనుభవం అవసరం.
- చేనేత రంగంలో డిజైన్లు మరియు ఉత్పత్తుల ప్రమోషన్ మరియు డెవలప్మెంట్ కోసం మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం వయో-పరిమితి ప్రమాణాలు కలిగి ఉండాలి.
- ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
🔎 ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ తెలంగాణ రాష్ట్రం వారి అధ్యక్షతన మరియు ఇతర కమిటీ సభ్యుల నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
- ముఖ్యంగా అర్హత, అనుభవం, వయస్సు & నివాసం మొదలైన వాటి ఆధారంగా ఎంపికలు చేయబడతాయి.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- వరకు జీతం ఉంటుంది.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- ఎలాంటి దరఖాస్తు ఫామ్ అధికారిక నోటిఫికేషన్ తో పిన్ చేయలేదు.
- అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి సమర్పించాలి.
📌 దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://tsht.telangana.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 16.07.2024 ఉదయం 10:00 నుండి,
🔥 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 05.08.2024 సాయంత్రం 05:00 వరకు.
దరఖాస్తు చిరునామా :
- జోలి శాఖ వారి కార్యాలయము 3వ అంతస్తు, చేనేత భవన్, నాంపల్లి, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం - 500001.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment