ఈనెల 19 న ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా ఇంటర్వ్యూలు Walk In Interview for JOB on 19.11. 2024 Don't miss..
ఈనెల 19 న ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా ఇంటర్వ్యూ వేదిక, సమయం. పోస్టుల వివరాలు:
నిరుద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో బొండాడ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లు సంయుక్తంగా.. 50 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. స్థానిక జిల్లా మరియు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ 50 పైగా టెక్నీషియన్ ఉద్యోగాలు అందించడానికి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వేదికగా, ఈ నెల 19న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఈ జాబ్ మేళాలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో మరియు బొండాడ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొంటున్నాయి.
అర్హత ప్రమాణాలు:
- గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, ఐటిఐ, డిప్లొమా, బి.టెక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & మెకానికల్ అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- 21 - 50 సం లోపు వయస్సు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..
జెండర్ : మహిళ/ పురుషులకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా,
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- పాన్ కార్డ్,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- ఉస్మానియా యూనివర్సిటీ, ఎంప్లాయ్మెంట్ బ్యూరో.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 11:00 గంటల నుండి..
ఇంటర్వ్యూ తేదీ :
- నవంబర్ 19, 2024. (మంగళవారం). ఉదయం 09:00 గంటల నుండి..
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపి లతో హాజరు కాగలరు.
సందేహ నివృత్తి కోసం, మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి పై ప్రకటనలో తెలుపబడిన కాంటాక్ట్ నెంబర్ 9398722629 లను సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment