ప్రభుత్వ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు, మీ దరఖాస్తు పోస్ట్ చేయండి. అనుభవం అవసరమా? NIMHANS Opening Stenographer jobs Apply here..
ప్రభుత్వ స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
భారత ప్రభుత్వ ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ మరియు న్యూరో సైన్స్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ -బి గ్రూప్ -సి పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి కోరుతోంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 23.
పోస్టుల వారీగా ఖాళీలు :
- జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (సబ్ స్పెషాలిటీ బ్లాక్)- 1,
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 - 20,
- ఎలక్ట్రీషియన్ - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, ఎండి, ఎంబిబిఎస్ అర్హత కలిగి ఉండాలి.
- స్టెనోగ్రాఫర్ పోస్టులకు టైపింగ్ అనుభవం అవసరం.
వయో పరిమితి :
- 04.01.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఆఫ్లైన్ విధానంలో స్వీకరించిన దరఖాస్తులను, షార్ట్ లిస్ట్ చేసి, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ లను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు; వేతన శ్రేణి రూ.44,900/- నుండి రూ.1,42,400/-,
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 పోస్టులకు; వేతన శ్రేణి రూ.25,500/- నుండి రూ.81,100/-,
- ఎలక్ట్రీషియన్ పోస్టులకు; వేతన శ్రేణి రూ.25,500/- నుండి రూ.81,100/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- దివ్యాంగులకు మినహాయించారు.
గ్రూప్ బి పోస్టులకు;
- SC ST లకు రూ.885/-,
- మిగిలిన వారికి రూ.1180/-,
గ్రూప్ సి పోస్టులకు;
- SC ST లకు రూ.590/-,
- మిగిలిన వారికి రూ.885/-.
ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు లో సహాయం కోసం వీడియో చూడండి 👇.
దరఖాస్తు చిరునామా :
- డి డైరెక్టర్ NIMHANS పోస్ట్ బాక్స్ నెంబర్.2900, బెంగళూరు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nimhans.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 04.01.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment