బంపర్ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం ఇక్కడ.. Walk In Interview for JOB on 18 12 2024 Don't miss..
ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా .. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ 40 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. స్థానిక జిల్లా మరియు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు తరలిరండి.

Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు (కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లందు) బ్రాంచ్ ల నందు పనిచేయుటకు గాను ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి, 40 పైగా ఉద్యోగాలు అందించడానికి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ (ఎంపీడీవో) రామాలయం గుడి ఎదురుగా బస్ క్యాంప్ కొత్తగూడెం వేదికగా, ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహించి,
రిలేషన్షిప్ ఆఫీసర్
బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్
బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ జాబ్ మేళా ద్వారా ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ (మీ సొంత జిల్లా గ్రామ పరిధిలో గల బ్రాంచ్) నందు ఉద్యోగం పొందవచ్చు.
📌 ఎలాంటి అనుభవం లేని ఫ్రెషర్స్ కు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు:
- గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ ఆపై అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- 18.12.2024 నాటికి 21 - 30 సం లోపు వయస్సు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..
జెండర్ :
- మహిళ/ పురుషులకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా,
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- పాన్ కార్డ్,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- కంపెనీ నిబంధనల ఆధారంగా దాదాపుగా రూ.16,000/- నుండి రూ.30,000/- వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- Mandal Parishad Development Office, MPDO, OPP. Ramalayam Temple, Babu Camp కొత్తగూడెం.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 11:00 గంటల నుండి..
ఇంటర్వ్యూ తేదీ :
- డిసెంబర్ 18, 2024. (బుధవారం). ఉదయం 09:00 గంటల నుండి
సందేహ నివృత్తి కోసం, మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి పై ప్రకటనలో తెలుపబడిన కాంటాక్ట్ నెంబర్ 9037955803 లను సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment