బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు: వివిధ జూనియర్ ట్రైనీ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి.
బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు ప్రముఖ బ్యాంక్ శుభవార్త!
India Exim Bank Direct Recruitment for Various Posts Apply here..
- బ్యాంక్ కొలువులకు దరఖాస్తులు ఆహ్వానం.
- భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించి, పోటీ పరీక్షలో నెగ్గి ఈ శాశ్వత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
- రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు.
ముంబైలోని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లోని పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు విభాగాల్లో 28 పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అధికారికంగా జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత దరఖాస్తులను ఏప్రిల్ 15, 2025 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం అయిన; విభాగాల వారీగా ఖాళీలు, వయో పరిమితి, రాత పరీక్ష అంశాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింకులు మొదలగునవి మీకోసం ఇక్కడ.
ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ ఉద్యోగ నియామకాలు 2025:
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 28
విభాగాల వారీగా పోస్టులు :
- మేనేజ్మెంట్ ట్రైనీ - 22,
- డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్/ స్కేల్ జూనియర్ మేనేజ్మెంట్ I) - 05,
- చీఫ్ మేనేజర్ (గ్రేడ్/ స్కేల్ మిడిల్ మేనేజ్మెంట్ III) - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్పులతో ఏదైనా డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్/ జనరల్)/ ఎంబీఏ/ పిజి అర్హతలు కలిగి ఉండాలి.
- 2025 లో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తులు చేయవచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- 28.02.2025 నాటికి 21 నుండి 28 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ దిగువ పేర్కొన్న ఆధారంగా వయోపరిమితుల్లో సడలింపులు వర్తిస్తాయి వివరాలు ఇక్కడ చూడండి.
- SC/ ST లకు గరిష్టంగా 33 సంవత్సరాలు,
- OBC-NCL లకు గరిష్టంగా 33 సంవత్సరాలు,
- PwBD లకు;
- PwBD (SC- ST) లకు గరిష్టంగా 43 సంవత్సరాలు,
- PwBD (OBC-NCL) లకు గరిష్టంగా 41 సంవత్సరాలు,
- PwBD (UR/ EWS) లకు గరిష్టంగా 38 సంవత్సరాలు.. వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480/- నుండి రూ.1,05,280/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబీసీలకు రూ.600/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు రూ.100/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.03.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.04.2025 వరకు.
ఆన్లైన్ రాత/ పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ :: మే 2025,
అధికారిక వెబ్సైట్ :: https://www.eximbankindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment