ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఆఫీసర్ పోస్టుల భర్తీ. భారతీయ మహిళలు పురుషులు దరఖాస్తు చేసుకోండి.
ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ ప్రకటన..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ, టెరిటోరియల్ ఆర్మీ విభాగంలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 20.
 
పోస్టుల వారీగా ఖాళీలు :
- పురుషులు -19,
 - మహిళలు - 01.
 
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
 - ఫిజికల్ & మెంటల్లీ ఫిట్ గా ఉండాలి.
 - ఏదైనా ఉద్యోగం చేస్తూ సంపాదించుకుంటున్న వారికి ప్రాధాన్య ఇస్తారు.
 - నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం.
 
వయో పరిమితి :
- 10.06.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకూడదు.
 
ఎంపిక విధానం :
- టెరిటోరియల్ ఆర్మీ కమిషన్ ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (OEE) - 2025 ఆధారంగా.
 
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
 
తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కు ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పరీక్ష సెంటర్లను ఎంపిక చేసుకోండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు క్యాడర్లను బట్టి ఈ క్రింద సూచించిన ప్రకారం వేతనం చెల్లిస్తారు.
 
- CAPTAIN లకు రూ.56,100-1,77,500/-,
 - MAJOR లకు రూ.61,300-1,93,900/-,
 - LT COLONEL లకు రూ.1,21,200-2,12,400/-,
 - COLONEL లకు రూ.1,30,600-2,15,900/-,
 - BRIGADIER లకు రూ.1,39,600-2,17,600/- ప్రకారం వేతనం చెల్లిస్తారు.
 
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
దరఖాస్తు ఫీజు : రూ.500/-.
అధికారిక వెబ్సైట్ : https://territorialarmy.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.05.2025 ఉదయం 10 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.06.2025 రాత్రి 11:59 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment