ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
ESIC హాస్పిటల్లో కాంట్రాక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీ.
నోయిడా లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసి) ఒప్పంద ప్రాతిపదికన వివిధ సీనియర్ రెసిడెంట్, స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ESIC లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల కోసం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 09-07-2025 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కావచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించే ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఇంటర్వ్యూ తేదీ, వేదిక మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- ఖాళీగా ఉన్న పోస్టులు:- 49
విభాగాల వారీగా ఖాళీలు :
- సూపర్ స్పెషలిస్ట్ :- 04
- స్పెషలిస్ట్ :- 20
- సీనియర్ రేసిడెంట్ :- 25
పని విభాగాలు :-
- నెఫ్రాలజీ
- మెడికల్ ఆంకాలజీ
- న్యూరాలజీ
- ఎండోక్రనాలజీ
- అనస్తీసియా
- ఆర్థోపెడిక్స్
- సర్జరీ
- పీడియాట్రిక్స్
- ఐసియు
- ఎన్ఐసియు
- చెస్ట్
- రేడియాలజీ
- ఈఎన్ టి
- ఐ
- ప్రాంథాలజీ
- కార్డియాలజీ
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS/ PG/ DNB/ డిప్లొమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అలాగే పైన పేర్కొన్న పోస్టుల విభాగాలలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 69 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :-
- పర్సనల్ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు
- 09-07-2025 నాడు అర్హత దృవపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు.
గౌరవ వేతనం :-
- పోస్టులను బట్టి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రూ.60,000/- నుండి రూ.1,00,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక :-
- కాన్ఫరెన్స్ రూమ్, గ్రౌండ్ ఫ్లోర్ ,ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, నోయిడా.
అధికారిక వెబ్సైట్ :- https://www.esic.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment