హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వివరాలు ఇక్కడ. ARCI Hyderabad Walk In Interview Rectt 2025
డిగ్రీ అర్హతతో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగ అవకాశాలు!
హైదరాబాదులోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి. ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు ఎంపికైన అభ్యర్థులకు 27 వేల నుండి 35 వేల వరకు హెచ్ఆర్ఏ తో కలిపి వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య :-28
పోస్ట్ పేరు :- ప్రాజెక్ట్ అసోసియేట్.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి ఎమ్మెస్సీ/బీఎస్సి/బీఈ/బీటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితులు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడతారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.27,000/- నుండి రూ.35,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :- లేదు.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :- 06-08-2025.
ఇంటర్వ్యూ తేదీలు :-
ఆగస్ట్ 11, 12, 13, 14-2025 నాటి వరకు.
ఇంటర్వ్యూ వేదిక :-
- Held at ARCI, RCI-New Airport Road, Balapur, Hyderabad -5.
ఇంటర్వ్యూల కోసం రిపోర్టింగ్ సమయం :-
ఉదయం 08:30 గంటల నుండి ప్రారంభం.
అధికారిక వెబ్సైట్ :- https://www.arci.res.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించినవారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment