KVS Teaching Non-Teaching JOBS: తెలంగాణ కేంద్రీయ విద్యాలయం టీచర్, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Walk-In-Interview only
టీచర్, బోధనేతర సిబ్బంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని కేంద్రీయ విద్యాలయం నెంబర్.1 ఉప్పల్, నెంబర్.2 ఉప్పల్ వివిధ టీచింగ్, నాను టీచింగ్ సబ్జెక్టు లలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు ఈనెల 19న ఉదయం 8:30 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్ నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
కేంద్రీయ విద్యాలయం ఉప్పల్ నెంబర్ 1 మరియు నెంబర్ 2, హైదరాబాద్, వాకిన్ ఇంటర్వ్యూ టీచర్ ఉద్యోగ నియామకాలు:
- PGT, TGT, PRT.
- కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- రూ.21,250 - 27,500/-.
- కేంద్రీయ విద్యాలయం ఉప్పల్, హైదరాబాద్.
- ఇంటర్వ్యూ తేదీ 16.02.2026.
పోస్టుల వివరాలు :
సబ్జెక్టుల వారీగా ఖాళీలు :
- PGT - Physics, Economics,
- TGT - Mathematics, Sanskrit, Hindi, English, Science and Social Science, Regional Language (Telugu) Teacher. Computer Instructor, Sports Coach(Athletics, Kabaddi, Kho-Kho, Taekwondo), Yoga Instructor.
- PRT - All Subject. Balavatika Teacher, (Pre-Primary Teachers), Art & Craft Instructor, Educational Counselor, Special Educator, Nurse.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి,
- ఇంటర్మీడియట్ అర్హతతో D.Ed,
- డిగ్రీతో B.Ed ఉత్తీర్ణతతో CTET( Ppare-I, Paper-II) అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- హిందీ ఇంగ్లీష్ మధ్యమాల్లో బోధించగల నైపుణ్యం.
- కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,250 - 27,500/- ప్రతి నెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, రిపోర్టింగ్ సమయం, తేదీల వివరాలు :
అధికారిక వెబ్సైట్ :: https://no1uppal.kvs.ac.in/en/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment