RCFL Opening 396 Vacancies | రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) 396 ఖాళీల భర్తీకి ప్రకటన..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి 396 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి అప్రెంటిస్ యాక్ట్ 1961, ప్రకారం భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 30వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. ఎంపికైనవారు ట్రాంబే, ముంబై థాల్ మరియు రాయగడ్ జిల్లాల్లో శిక్షణలు నిర్వహిస్తారు. శిక్షణ కాలంలో కోర్సులను అనుసరించి ₹.5000/- నుండి ₹.9000/-వరకు ప్రతి నెల స్టైపెండ్ రూపంలో జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 396.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో - 150,
◆ టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో - 110,
◆ ట్రేడ్ (ఐటిఐ) అప్రెంటిస్ విభాగంలో - 136.. ఇలా మొత్తం 396 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
◆ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లో విభాగాలు :
● అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - 51,
● సెక్రటేరియల్ అసిస్టెంట్ - 69,
● రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ - 30 (HR).
◆ టెక్నీషియన్ అప్రెంటిస్ లో విభాగాలు:
● కెమికల్ - 30,
● సివిల్ - 06,
● కంప్యూటర్ - 06,
● ఇన్స్ట్రుమెంటేషన్ - 20,
● ఎలక్ట్రికల్ - 20,
● మెకానికల్ - 28.
◆ ట్రేడ్ అప్రెంటీస్ లో విభాగాలు:
● అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) - 85,
● బాయిలర్ అటెండెంట్ - 03,
● ఎలక్ట్రీషియన్ - 04,
● హార్టికల్చర్ అసిస్టెంట్ - 06,
● ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్స్) - 03,
● లేబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) - 13,
● మెకానిక్ - 06,
● మెయింటెనెన్స్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్) - 10,
● వెల్డర్ - 01,
● హౌస్ కీపర్ హాస్పిటల్ - 01,
● మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (రేడియాలజీ) - 01
● మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ) - 03.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి 8వ తరగతి/ 10వ తరగతి/ మెట్రిక్యులేషన్/ లేదా దానికి సమానమైన విద్యార్హత, మరియు ఇంటర్మీడియట్, బ్యాచిలర్ సైన్స్ (బిఎస్సి), సంబంధిత విభాగంలో డిప్లమా ఇంజనీరింగ్ మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు.
వయో-పరిమితి:
ఏప్రిల్ 1 2022 నాటికి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.







ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసే అకడమిక్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.07.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.08.2022.
అధికారిక వెబ్సైట్: https://www.rcfltd.com/
వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment