SBI Asha Scholarship program -2022 | 10th, Inter Can Apply Online.
విద్యార్థులకు శుభవార్త!
తప్పక చదవండి :: Keep India Smiling Foundational Scholarship and Mentorship program -2022 | 10th, Inter, Degree Apply Online.
చదువుకోవాలనే ఆసక్తి కలిగి ఆర్థికపరంగా ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులకు ఎస్బిఐ ఆశా స్కాలర్షిప్ స్కీమ్-2022 ద్వారా భారతదేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. 6వ తరగతి, ఇంటర్/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగిన విద్యార్థులు అక్టోబర్ 15, 2022 లోపు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం 3లక్షల రూపాయలకు మించకూడదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, వైకల్యం ఉన్నవారు సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 6వ తరగతి నుండి, ఇంటర్/ తత్సమాన మార్కులు మెమో, అడ్మిషన్ లెటర్, ఐడి కార్డ్, అడ్మిషన్ ఫీజురిషీట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
తప్పక చదవండి :: Scholarship info 2022 | అమ్మాయిలకు శుభవార్త! రూ.1.5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. దరఖాస్తు చేయండిలా..
అర్హత ప్రమాణాలు:
◆ ప్రస్తుతం విద్యా సంవత్సరంలో(2022-23) 6వ తరగతి నుండి ఇంటర్ విద్యను అభ్యసిస్తూ.. గతేడాది చదివిన తరగతి లో కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి.
◆ విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సంవత్సరానికి 3 లక్షలకు మించదు.
తప్పక చదవండి :: National Merit Scholarship 2022-23 | నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 కోసం దరఖాస్తు చేయండిలా..
రివార్డ్: సంవత్సరానికి రూ.15 వేలు స్కాలర్షిప్ గా అందజేయడం జరుగుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.buddy4study.com/







అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.10.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment