SBI Junior Associate Online Preliminary Exam-2022 Admit Card Out! | Download here.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వెంట వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. గత నెలలో సెప్టెంబర్ 07, నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ 5008 జూనియర్ అసోసియేట్(కస్టమర్ & సపోర్ట్ సేల్స్) విభాగంలో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 27, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ప్రకటనను జారీ చేసింది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో హైదరాబాద్ సర్కిల్ కు 225 ఖాళీలు కేటాయించబడినాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేసింది. తాజాగా నిన్ననే (30.10.2022) నా ఈ ఉద్యోగాలకు అడ్మిట్ కార్డులను విడుదల చేస్తూ.. అభ్యర్థులు అధికారిక ఐబీపీఎస్ వెబ్సైట్ ను సందర్శించే డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ & సపోర్ట్ సేల్స్ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించిన అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ దిగుమన ఇవ్వబడింది. అక్కడినుండి డైరెక్ట్ గా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయండి.
Must Read :: NABARD Development Assistant Online Preliminary Exam-2022 Admit Card Out! | Download here.
అధికారిక నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://sbi.co.in/
SBI జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ SBI జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ దరఖాస్తు సమయంలో సమర్పించిన రిజిస్టర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా క్యాప్చర్ ను ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత అడ్మిట్ కార్డ్ ప్రివ్యూ కనిపిస్తుంది.
◆ ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేయండిలా.
★ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఈ విధంగా రీసెట్ చేసుకోండి.
● ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ పై క్లిక్ చేయండి.
● దరఖాస్తు ఫామ్ పై కనిపిస్తున్న రిజిస్టర్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ (లేదా) రిజిస్టర్ మెయిల్ ఐడి లను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
● తదుపరి పాస్వర్డ్ ను విజయవంతంగా రిజిస్టర్ చేయండి.
● సంబంధిత యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా మరలా లాగిన్ అయి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేయండి.







SBI జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) అడ్మిట్ కార్డులను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment