MIDHANI Apprenticeship Mela 2022 | ఈ నెల 14 న 100 ITI Trade Apprentices Trainee ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. రిజిస్టర్ అవ్వండిలా.
Apprentice Job's 2022 | ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: DRDO Hyderabad ITI తో 101 ట్రేడ్/ టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్! విడుదల..
హైదరాబాద్, కంచన్బాగ్ లోని ప్రభుత్వరంగ సంస్థ అయినా మిదాని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాలలో ఏడాది శిక్షణా కొరకు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మిదాని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ ట్రేడ్లలో 100అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 14, 2022నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో శిక్షణను కొనసాగించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యాంశాలు; ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ఇంటర్వ్యూ వేదిక, సమయం, మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 100పోస్టులు.
పోస్టు పేరు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు.
విభాగాల వారీగా ఖాళీలు:
1. ఎలాక్ట్రిషియన్ - 25,
2. ఫిట్టర్ - 35,
3. మిషినిస్ట్ - 10,
4. టర్నర్ - 10,
5. వెల్డర్ - 15,
6. డీజిల్ మెకానిక్ - 03,
7. ఏసీ మెకానిక్ - 02.. మొదలగునవి.
తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక..
అర్హతలు:
సంబంధిత స్పెసిలజేషన్ ఐటీఐ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనది.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 14, 2022 వరకు.
తప్పక చదవండి :: ప్రభుత్వ శాశ్వత 433 నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! దరఖాస్తు విధానం ఇక్కడ..
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లింపులు లేదు.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ/ ఎస్ఎస్సీ, ఐటీఐలో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికలు చేస్తారు.







ఇంటర్వ్యూ వేదిక:
ప్రభుత్వ ఐటీఐ మల్లేపల్లి, హైదరాబాద్.
స్టైఫండ్:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://midhani-india.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment