తెలంగాణ ఉద్యోగాలు 2024: రాత పరీక్ష ఫీజు లేకుండా ఉద్యోగాల భర్తీ, వెంటనే దరఖాస్తు చేసుకోండి.. TS DHMO Recruitment for 17 MLHPs Apply offline here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు 🎉శుభవార్త చెప్పింది!.
రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు విమెన్ సెక్యూరిటీ వింగ్ లో 99 వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ చదవండి. ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 1, 2024 నాటికి దరఖాస్తు చేయవచ్చు..
మహబూబ్నగర్ జిల్లా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం మహబూబ్నగర్ జిల్లా, వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పల్లె దావఖానాల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHPs 17పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను 31.01.2023 సాయంత్రం 05:00 వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 17.
పని విభాగాలు:
- మెడికల్ ఆఫీసర్,
- మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద),
- స్టాఫ్ నర్స్..
📌 మంచిర్యాల జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 వనపర్తి జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సిద్దిపేట జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 హైదరాబాద్ జిల్లా ఉద్యోగ అవకాశాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు GNM/ B.Sc (Nursing)/ MBBS/ (MBBS(ఆయుష్)) విభాగాల్లో అర్హత సాధించి ఉండాలి.
- అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- పోస్టులను అనుసరించి 18 నుండి 44 సంవత్సరాల గురించి చెప్పకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి విడుదలవుతున్న ఉద్యోగ నోటిఫికేషన్ ల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి క్రింద కనిపిస్తున్న బ్యానర్ పై క్లిక్ చేసి మా సోషల్ మీడియా గ్రూప్ లలో చేరండి.
ఎంపిక విధానం :
- ఈ MLHPs పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించే ఎంపికలు చేస్తారు.
- అకడమిక్ విద్యార్హతలు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- మొత్తం 100 మార్కుల ప్రాతిపాదికన వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- విద్యార్హత లకు 90 మార్కులు,
- మిగిలిన 10% మార్కులు; అనుభవం, గవర్నమెంట్ & ప్రైవేట్ సెక్టార్ లో అందించిన సేవలకు ఇవ్వడం జరుగుతుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు..
- MLHP స్టాఫ్ నర్స్ లకు రూ.29,900/-,
- MLHP (MBBD & BAMS) డాక్టర్లకు రూ.40,000/-. ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: ఒక (2) సంవత్సరం,
- అభ్యర్థి క్రమశిక్షణ, పనితనం & మిషన్ అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో.., అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత ధ్రువ పత్రాలను జత చేసి సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://mahabubnagar.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చిరునామా :
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, మహబూబ్నగర్.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 31.01.2023 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment