TSPSC AEE 833 Vacancies Recruitment 2022 | 833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
TSPSC Job Alert 2022 | టీఎస్పీఎస్సీ నుంచి భారీ ఇంజినీర్ మరియు టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తి వివరాలు..!
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త.!
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) మరో భారీ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ... వివిధ విభాగాలలో 833అసిస్టెంట్ ఇంజినీర్ మరియు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత మరియు ఆసక్తి కలిగిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన పురుష మరియు మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 28 2022 నుంచి అక్టోబర్ 21 2022నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
భారత వాతావరణ శాఖ 165 ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ఖాళీగా ఉన్న పోస్టులు: 833పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
అసిస్టెంట్ ఇంజినీర్: 434పోస్టులు
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 399పోస్టులు
పని విభాగాలు:
* పంచాయతీరాజ్,
* మున్సిపల్,
* ఇరిగేషన్,
* పబ్లిక్ హెల్త్,
* ట్రైబల్ వెల్ఫేర్, మరియు అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బున్ డెవలప్మెంట్ పని విభాగాలుగా ఉన్నాయి.
8th, ITI తో భారతీయ పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. AP TS Don't miss..
విద్యార్హతలు:
అసిస్టెంట్ ఇంజినీర్:
సంబంధిత స్పెషలజేషన్లో ఇంజినీరింగ్ డిప్లోమా, బీఈ మరియు బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:
సంబంధిత స్పెషలజేషన్లో ఇంజినీరింగ్ డిప్లోమా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 18సం" నుంచి 44సం" ఏళ్ళ మధ్య వయస్సు కలిగి ఉండాలి.
రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విదానం:
దరఖాస్తును ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు సెప్టెంబర్ 28 2022నా ప్రారంభించబడ్డాయి.
20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 10 కి పై అర్హతలు కలిగి ఉంటే పక్క జాబ్ .. మిస్సవ్వకండి.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు అక్టోబర్ 21 2022 నాటికి ముగుస్తుంది.
ఎంపిక విదానం:
రాత పరీక్షల ఫలితాల ఆధారంగా ఎంపికలు జరుగుతుంది.







గౌరవ వేతనం:
అసిస్టెంట్ ఇంజినీర్:
ఎంపికైన అభ్యర్థులకు రూ.45,960/- నుంచి రూ.1,24,150/- నెలకు వేతనంగా చెల్లిస్తారు.
డిగ్రీ అర్హతతో లేబర్ ఆఫీసు లో పర్మినెంట్ ఉద్యోగాలు. పూర్తి వివరాలివే..
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:
ఎంపికైన అభ్యర్థులకు రూ.32,810/- నుంచి రూ.96,890/- నెలకు వేతనంగా చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్ :: https://www.tspsc.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment