Govt Job's 2022 | ఇంజినీరింగ్ అర్హతతో ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త.!
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
భారత ప్రభుత్వరంగ సంస్థ న్యూఢిల్లీలోని నార్త్వెస్ట్ టెర్రిటోరీస్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)లిమిటెడ్ లో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... నార్త్వెస్ట్ టెర్రిటోరీస్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)లిమిటెడ్ 864 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకి అర్హులైనా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈ దరఖాస్తులను భారత దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తుల నుండి స్వీకరించబడుతాయి. ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి చూపు అభ్యర్థులు 28, అక్టోబర్ 2022 నుంచి 11, నవంబర్ 2022 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలైనా ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు,అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీలు మీకోసం..
🔸 ఖళీగా ఉన్న మొత్తం పోస్టులు: 864పోస్టులు.
తప్పక చదవండి :: ఇంటర్ తో CRPF నుండి రాత పరీక్ష లేకుండా! 322 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైనది. వివరాలివే.
🔸 ఖళీల విభాగాలు:
ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్స్ట్రుమేటేషన్, మైనింగ్) మొదలనవి..
🔸 అర్హతలు:
కనీసం 65శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు గేట్-2022కి హజారే ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాoగ అభ్యర్థులకు 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
🔸వయో-పరిమితి:
అభ్యర్థులు దరఖాస్తు చేసే నాటికి 27సం"లు మించకూడదు.
🔸దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సవేకారిస్తారు.







🔸దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2022న ప్రారంభం.
🔸దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
11 నవంబర్ 2022న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
🔸ఎంపిక విధానం:
గేట్-2022 స్కోర్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.
🔸గరవ-వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000,/- నుంచి రూ.1,40,000/- వరకు చెల్లిస్తారు.
ఆదికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment