Job Alert 2022 | ఇంటర్మీడియట్ అర్హతతో నిమ్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త.!
హైద్రాబాదులోని నిజమ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. నిమ్స్ లో తాత్కాలిక ప్రాతిపదికన కింద 05ల్యాబోరటరీ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రీసెర్చ్ అసిస్టెంట్ మరియు సైoటిస్ట్-బీ(నాన్ మెడికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఎంపికైన అభ్యర్థులు హైద్రాబాదులోని నిమ్స్ లో విధులు నిర్వహించవలసి ఉంటుంది. ఈ దరఖాస్తులను అక్టోబర్ 12 2022లోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న పురుష మరియు మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఖాళీగా వున్న పోస్టులు: 05పోస్టులు
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
విభాగాల వారీగా ఖాళీలు:
ల్యాబోరటరీ టెక్నిషియన్: 02పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్: 01పోస్టు
రీసెర్చ్ అసిస్టెంట్: 01పోస్టు
సైoటిస్ట్-బీ(నాన్ మెడికల్): 01పోస్టు
విద్యా-అర్హతలు:
12వ తరగతి,
డీఏంఎల్టి,
పీహెచ్ డీ, మరియు
పీజీ(మైక్రో బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాకాలజి, మరియు లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణతతో పాటు కనీస 2-5సం" పని అనుభవం కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
28-35 సంవత్సరాలకు మించకుండదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, వాక్ ఇన్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికలు జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తు చివరి తేదీ:
అక్టోబర్ 12, 2022 దరఖాస్తు చివరి తేదీగా ప్రకటించబడినది.
ఇంటర్, డిగ్రీ తో స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్త ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. పూర్తి వివరాలు.. AP, TS Can Apply Online.
జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.18,000/-నుంచి రూ.54300/- వేతనాలను చెల్లించడం జరుగుతుంది.
To Join
WhatsApp Click Here
To Join
Telegram Channel Click Here
To Subscribe
Click Here
To Join
Facebook Click Here
To Join
Instagram Click Here
To Join
Twitter Click Here
About to
Click Here
ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు పంపవలసిన చిరునామా:
డీన్, నిమ్స్ పంజాగుట్ట, హైదరాబాద్, తెలంగాణ
అధికారిక వెబ్సైట్ :: https://nims.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment