Atomic Minerals Directorate for Exploration & Research | Inviting Online Applications for 321 Permanent Vacancies | Check Eligibility Here.
Govt Jobs 2022 | పదోతరగతి, డిగ్రీ మరియు పీజీ అర్హతతో అణుశక్తి విభాగాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: తెలంగాణ, హైదరాబాద్ సర్కిల్ పరిదిలోని 176 ఖాళీల భర్తికి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనిర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ వివిధ విభాగాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ వివిధ విభాగాలలో 321సెక్యూరిటీ గార్డ్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ మరియు జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది.ఆసక్తి, అర్హత కలిగిన పురుష మరియు మహిళ అభ్యర్థులు అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 17, 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 321పోస్టులు.
తప్పక చదవండి :: IBPS నుండి 710 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన. వివరాలివే..
విభాగాల వారీగా ఖాళీలు:
* జూనియర్ ట్రాన్సలేషన్ ఆఫీసర్(JTO): 09పోస్టులు
* అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్(ASO): 38పోస్టులు
* సెక్యూరిటీ గార్డ్స్: 274పోస్టులు
అర్హతలు:
పదోతరగతి సంబంధిత విభాగాలలో డిగ్రీ మరియు పీజీ ఉత్తీరిణులై ఉండాలి.
తప్పక చదవండి :: Govt Job's 2022 ఐటీఐ అర్హతతో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో 345 ఆప్రంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
వయో పరిమితి:
* JTO దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18-28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి,
* ASO మరియు సెక్యూరిటీ గార్డ్స్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18-27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి,
* రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 29, 2022 నుంచి ప్రారంభం.
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
నవంబర్ 17, 2022నా దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
దరఖాస్తు ఫీజు:
* JTO మరియు ASO అభ్యర్థులకు రూ.200/- ఫీజు చెల్లించాలి,
* సెక్యూరిటీ గార్డ్స్ అభ్యర్థులకు రూ.100/- ఫీజు చెల్లించాలి,
* SC, ST, PH, ESM మరియు Female అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, డాక్యూమెంట్ వెరిఫికేషన్స్, ఫిజికల్ టెస్ట్, డెస్క్రిప్టివ్ టెస్ట్ మరియు మెడికల్ ఎగ్జమినేషన్ ఆధారంగా తుది ఎంపికలు జరుగుతుంది.
తప్పక చదవండి :: IBPS SO Recruitment 2022 | IBPS నుండి 710 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన. వివరాలివే..
ఫిజికల్ టెస్ట్:
ASO మరియు సెక్యూరిటీ గార్డ్ అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ డిసెంబర్ 2022లో నిర్వహిస్తారు.







రాత పరీక్ష:
JTO మరియు సెక్యూరిటీ గార్డ్ అభ్యర్థులకు రాత పరీక్ష జనవరి 2023లో నిర్వహిస్తారు.
డెస్క్రిప్టివ్ టెస్ట్:
JTO మరియు ASO అభ్యర్థులకు డెస్క్రిప్టివ్ టెస్ట్ ఫిబ్రవరి 2023లో నిర్వహిస్తారు.
ఆంద్రప్రదేశ్, తెలంగాణలో పరీక్ష రాసే కేంద్రాలు:
హైదరాబాద్,విశాఖపట్నం పరీక్ష కేంద్రంగా రాత పరీక్షలు జరుగుతుంది.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
గౌరవ-వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.18,000/- నుండి రూ.35,400/- వేతనాలు చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.amd.gov.in/
ఆదికారిక నోటిఫికేషన్ & ఆన్లైన్ దరఖాస్తు లింకు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment