Hyderabad NFC 345 Apprentices Recruitment 2022 | No Exam | No Fee | JOB Location Hyderabad | Check Eligibility Details here..
Govt Job's 2022 ఐటీఐ అర్హతతో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో 345 ఆప్రంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
తప్పక చదవండి :: SBI Hyderabad Circle Recruitment 2022 | తెలంగాణ, హైదరాబాద్ సర్కిల్ పరిదిలోని 176 ఖాళీల భర్తికి భారీ ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
ఐటీఐ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే శిక్షణ కేంద్రాన్ని(ఆప్రంటిస్) భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఏడాది ఆప్రంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ 345ఆప్రంటిస్ శిక్షణ కోసం ఐటీఐ ఉత్తీరిణులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు నవంబర్ 05, 2022లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
ఖళీగా ఉన్న పోస్టులు: 345పోస్టులు.
వభాగాల వారీగా ఖాళీలు:
1. అటెండెంట్ ఆపరేటర్(కెమిస్ట్రీ ప్లాంట్): 07పోస్టులు
2. ఎలక్ట్రిసియాన్: 26పోస్టులు
3. ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 27పోస్టులు
4. ఫిట్టర్: 119పోస్టులు
5. ఇంస్టుమెంట్ మెకానిక్: 06పోస్టులు
6. ల్యాబోరటరీ అసిస్టెంట్(కెమిస్ట్రీ ప్లాంట్): 08పోస్టులు
7. మెషినిస్ట్: 17పోస్టులు
8. కెమికల్ ప్లాంట్ ఆపరేటర్: 05పోస్టులు
9. టన్నర్: 27పోస్టులు
10. కార్పెంటర్: 02పోస్టులు
11. కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA): 74పోస్టులు
12. మెకానిక్ డీజిల్: 02పోస్టులు
13. ప్లంబర్: 04పోస్టులు
14. వెల్డర్: 21పోస్టులు
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
విద్యార్హతలు:
అభ్యర్థులు 10వ తరగతి, సంబంధిత ఐటీఐ స్పెషలజేషన్ ట్రేడ్లో ఉత్తీర్ణత.
వయో పరిమితి:
దరఖాస్తు చేసుకునే నాటికి 18సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు.
దరఖాస్తు ప్రక్రియ:
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తులు 22.10.2022 నుండి, ప్రక్రియ ప్రారంబించబడ్డాయి.







దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
నవంబర్ 05, 2022 నాటికి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
ఎంపిక విధానం:
పదోతరగతి మరియు ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,700/- నుంచి రూ.8,050/- వరకు వేతనంగా లభిస్తుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.nfc.gov.in/
ఆదికారిక నోటిఫికేషన్ & ఆన్లైన్ దరఖాస్తు లింకు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment