HCL Trade Apprentices Recruitment 2022 | 10th, 10+2, ITI తో 290 ఖాళీల భర్తీకి ప్రకటన | Online Application Process here..
10th, 10+2, ITI తో 290 ఖాళీల భర్తీకి ప్రకటన |
10th, Inter, ITI అర్హతతో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, భారత ప్రభుత్వానికి చెందిన 'హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్' "అప్రెంటిస్ యాక్ట్ 1961" పిల్ల వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 290 అప్రెంటిస్షిప్ సీట్ల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరంపాటు శిక్షణలను అందిస్తూ శిక్షణా కాలంలో.. ప్రతి నెల "అప్రెంటిస్ యాక్ట్ 1961" ప్రమాణాల ప్రకారం స్కాలర్షిప్ రూపంలో జీతాలను చెల్లించనుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 12.12.2022 చివరి గడువు. ఆసక్తి కలిగిన వారికోసం పూర్తి సమాచారం ఇక్కడ..
ఖాళీల వివరాలు ::
మొత్తం ఖాళీల సంఖ్య :: 290.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మేట్ (మైన్స్) - 60,
2. బ్లాస్టర్ (మైన్స్) - 100,
3. డీజిల్ మెకానిక్ - 10,
4. ఫిట్టర్ - 30,
5. టర్నర్ - 05,
6. వేల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 25,
7. ఎలక్ట్రీషియన్ - 40,
8. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 06,
9. డ్రాఫ్ట్ మెన్ (సివిల్) - 02,
10. డ్రాఫ్ట్ మెన్ (మెకానికల్) - 03,
11. కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 02,
12. సర్వేయర్ - 05,
13. రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనర్ - 02.. ఇలా మొత్తం 290 ఉన్నాయి.
విద్యార్హత:
✓ సీరియల్ నెంబర్ 1 నుండి 2 లకు: 10వతరగతి/ మెట్రిక్యులేషన్ /10+2 తత్సమాన అర్హత ఉండాలి.
✓ టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు.
✓ సీరియల్ నెంబర్ 3 నుండి 13 లకు: 10వతరగతి/ మెట్రిక్యులేషన్ /10+2 తత్సమాన అర్హత ఉండాలి.
✓ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) /స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(SCVT) పిల్ల నుండి సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
తాజా ఉద్యోగాలు!
వయోపరిమితి:
✓ 01.11.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలకు కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఎంపికను నిర్వహిస్తారు.
✓ అకడమిక్ విద్యార్హతలకు 70%.
✓ సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ విద్యార్హత 30% .. వెయిటేజీ లను ఆధారంగా చేసుకొని నియామకాలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
✓ ముందుగా అభ్యర్థులు అధికారిక అప్రెంటిస్షిప్ పోర్టల్ను సందర్శించాలి.
✓ అధికారిక అప్రెంటిస్షిప్ వెబ్ సైట్ లింక్: https://www.apprenticeshipindia.gov.in/
✓ ఈ పోర్టల్ నందు వ్యక్తిగత రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని, తదుపరి హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ https://www.hindustancopper.com/ పోర్టల్ నందు సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ :: 12.12.2022.
అధికారిక అప్రెంటిస్షిప్ వెబ్సైట్ :: https://www.apprenticeshipindia.gov.in/
అధికారిక హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ వెబ్సైట్ :: https://www.hindustancopper.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment