CDOT Project Engineer Recruitment 2023 | సీడాట్ లో 395 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు | Apply Online here..
![]() |
సీడాట్ లో 395 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు | Apply Online here.. |
10వ తరగతి, ఇంటర్మీడియట్ తో పాటు బిఈ/ బీటెక్ అర్హత కలిగిన వారికి సీడాట్ ఉద్యోగ అవకాశాలు.
ఢిల్లీ, బెంగళూరు లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన C-DOT ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది, కనీసం 60 శాతం మార్కులతో 10వ తరగతి, ఇంటర్మీడియట్ తోపాటు బీఈ, బీటెక్ అర్హత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విభాగాల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 395,
విభాగాల వారీగా ఖాళీల కోసం నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, కనీసం 65 శాతం మార్కులతో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ(బ్యాచిలర్/ టెక్నికల్) ఈ విభాగంలో అర్హతలు కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
29.11.2023 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
✓ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
✓ అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టింగ్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
గౌరవ వేతనం:
ప్రాజెక్ట్ ఇంజనీర్ గా ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.11.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.cdot.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment