IDBI Recruitment 2023 | డిగ్రీ తో 600 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
![]() |
డిగ్రీ తో 600 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon.. |
భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి IDBI పలు నోటిఫికేషన్ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే, కొద్దిరోజుల క్రితమే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 114 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.. తాజాగా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థల్లో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి బ్రాండెడ్ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి. దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి..
ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో IDBI బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 600 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 17-02-2023 నుండి 28-02-2023 నాటి వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 600.
పోస్ట్ పేరు - అసిస్టెంట్ మేనేజర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, గ్రాడ్యుయేషన్(డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత పోస్టులో 2 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి :
- 01-01-2023 నాటికి 21 నుండి 30 సంవత్సరాలకు మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన చేసి అనంతరం ఫ్రీ రిక్రూమెంట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైనా అభ్యర్థులకు రూ.36,000/- నుండి రూ.63,840/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-.
- ఎస్సి/ ఎస్టి/ పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ ::
- 17-02-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ::
- 28-02-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.idbibank.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment