UPSC Recruitment for 56 Vacancies Apply Online here..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాల్లోనీ 56 సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగంలో పీజీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 10.10.2023 నాటికి సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 56.
కేటగిరి-1: భారత ప్రభుత్వ మైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. లో
- జియాలజిస్ట్ గ్రూప్ ఏ - 34,
- జాయో ఫిసిసిస్ట్ గ్రూప్ ఏ - 01,
- కెమిస్ట్ గ్రూప్ ఏ - 13..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
కెటగిరి-2: భారత ప్రభుత్వ జల శక్తి, నీటి వనరులు, నది అభివృద్ధి, గంగ రేజువెనేషన్ విభాగానికి చెందిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ విభాగంలో..
- సైంటిస్ట్ బి (హైడ్రో జియోలజీ) గ్రూప్ ఏ - 04,
- సైంటిస్ట్ బి (కెమికల్) గ్రూప్ ఏ - 02,
- సైంటిస్ట్ బి (జియో ఫిజిక్స్) గ్రూప్ ఏ - 02.. మొదలగు పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
వయోపరిమితి :
- 01.01.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- స్టేజ్-1, ప్రాథమిక పరీక్ష,
- స్టేజ్-2 మెయిన్స్ పరీక్ష,
- స్టేజ్-3 పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటాయి.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.10.2023.
ప్రాథమిక పరీక్ష నిర్వహించు తేదీ :: 18.02.2024.
మెయిన్స్ పరీక్ష తేదీ :: 22.06.2024.
అధికారిక వెబ్సైట్ :: https://upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment