శాశ్వత బోధన సిబ్బంది ఉద్యోగాలు, ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు Army Public School Regular Teaching Staff Recruitment Apply here..
శాశ్వత బోధన సిబ్బంది ఉద్యోగాలు, ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు. దరఖాస్తు చేసుకోండి..
- దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆర్మీ పబ్లిక్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!.
ఈ శాశ్వత ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచింగ్ సిబ్బంది 2024-25 ఉద్యోగ నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే..
- దాని ఆధారంగా ప్రస్తుతం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
- 📌 ఆర్మీ పబ్లిక్ స్కూల్ 25 & 26 నవంబర్ 2023లో ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష నిర్వహించింది.
- ఫిబ్రవరి 28, 2022,
- నవంబర్ 21, 2022 మరియు,
- నవంబర్ 23 & 26, 2023లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ లలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు..
- కనీసం ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో 59% నుండి 70% మధ్య మార్కులు సాధించి ఉండాలి.
- అలాగే PGTs, TGTs పోస్టులకు CTET/ TET అర్హత తప్పనిసరి.
- మర్చి 01, 2024 నాటికి CTET/ TET అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 42.
సబ్జెక్టుల వారీగా ఖాళీలు :
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, జనరల్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్-B.Ed, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్-M.Ed అర్హతలు కలిగి ఉండాలి.
- CTET/ TET అర్హత అవసరం.
- సంబంధిత విభాగంలో టీచింగ్, నాన్-టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఏప్రిల్ 01, 2024 నాటికి 42 నుండి 57 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ నిబంధన ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.100/-.
దరఖాస్తుదారులకు సూచనలు:
- దరఖాస్తులు సమర్పించాలి, అనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.armypublicschoolbly.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 18.01.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment