SBI CBO Admit cards Out! | SBI 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అడ్మిట్ కార్డులు విడుదల | Download SBI CBO Admit Card here..
![]() |
SBI 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అడ్మిట్ కార్డులు విడుదల |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో 1422 సర్కులర్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 18 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7న ముగిసింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేస్తూ.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను డిసెంబర్ 4వ తేదీలోగా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారికంగా సూచించింది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ అవకాశం నవంబర్ 18, 2022 నుండి అందుబాటులోకి వచ్చింది.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేయబడినాయి.. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ దిగువన..
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
SBI CBO Admit cards Out! : డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ :: https://bank.sbi/
◆ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ దరఖాస్తు సమయంలో నమోదు చేయబడిన రిజిస్టర్ నెంబర్ పాస్వర్డ్ ఆధారంగా క్యాప్చర్ నమోదు చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
SBI CBO Admit cards Out! | ఇప్పుడే అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment