UPSC Civil Services Examination 2023 | డిగ్రీతో 1,105 ఉద్యోగాలు | Hurry Up! Registration Closed Soon..
CSE-2023-Tentative Vacancies Breakup
ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న గ్రాడ్యుయేట్ యువతకు UPSC శుభవార్త!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC), సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE) 2023 నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా వివిధ సర్వీసెస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 21.02.2023 వరకు సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య :: 1,105.
వివిధ సర్వీసెస్ లు..
• ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్,
• ఇండియన్ ఫారిన్ సర్వీస్,
• ఇండియన్ పోలీస్ సర్వీస్,
• ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ',
• ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ',
• ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ 'ఎ',
• ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ',
• ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, గ్రూప్ 'ఎ',
• ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ 'ఎ',
• ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ 'ఎ',
• ఇండియన్ పి&టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ',
• ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ',
• ఇండియన్ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్ & ఇన్ డైరెక్ట్ టాక్స్) గ్రూప్ 'ఎ',
• ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్కమ్ టాక్స్) గ్రూప్ 'ఎ',
• ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ 'ఎ', (గ్రేడ్-3),
• ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్ 'ఎ', (గ్రేడ్-3),
• ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్, గ్రూప్ 'ఎ',
• ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్ 'బి', (సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్),
• ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ & డయ్యూ, దాద్రా నగర్ హవేలీ సివిల్ సర్వీస్, గ్రూప్-'బి',
• ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ & డయ్యూ, దాద్రా నగర్ పోలీస్ సివిల్ సర్వీస్, గ్రూప్-'బి',
• పాండిచ్చేరి సివిల్ సర్వీస్, గ్రూప్-'బి',
• పాండిచ్చేరి పోలీస్ సర్వీస్, గ్రూప్-'బి' .. మొదలగునవి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ (లేదా) ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ/ తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు..
వయోపరిమితి:
01.08.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 రెండు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
అటెంప్ట్ ల సంఖ్య:
✓ జనరల్ అభ్యర్థులు ఈ ఉద్యోగ పరీక్షలను 6 సార్లు మాత్రమే రాయడానికి అర్హులు..
✓ ఓబీసీలు, దివ్యాంగులు(జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి) లకు 9 సార్లు..
✓ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అపరిమితం..
ఎంపిక విధానం:
పై అన్నీ సర్వీసెస్ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది.
✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు..
✓ AP TS రాష్ట్రాల్లో ప్రాథమిక(Preliminary) & ప్రధాన(Mains) పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు..
అవి; హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి అనంతపురం.
సిలబస్ కోసం నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులకు రూ.100/-,
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.02.2023.
దరఖాస్తు సవరణలకు తేదీలు :: 22.02.2023 నుండి 28.08.2023 వరకు..
ప్రాథమిక పరీక్ష తేదీ :: 28.05.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment