భారీగా అప్రెంటిస్ ఉద్యోగ అవకాశాలు, Google Form ద్వారా దరఖాస్తు చేయండి, Application Submit here..
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ డివిజన్ (నాసిక్) వివిధ విభాగాల్లో ఉన్న ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ Google Form ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ Adv.No. - HAL/T&D/1614/24-25/121 తేదీ: 08.08.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువతకి అప్రెంటీస్ ఖాళీలను సొంతం చేసుకోవడానికి వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. పూర్తి దరఖాస్తు విధానం సోపానాలు క్రింద ఇవ్వడం జరిగింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 324.
విభాగాల వారీగా ఖాళీల సంఖ్య :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఒక (1) సంవత్సరం & రెండు (2) సంవత్సరాల రెగ్యులర్ ఐటిఐ (NCVT/ SCVT) లో సంబంధిత ట్రేడ్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
- అభ్యర్థులు కనీసం 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- పూర్తి వివరణత్మక సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం :
- ముందుగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు కోర్సులను అనుసరించి రూ.7,700/- నుండి రూ.8,050/-స్కాలర్షిప్ రూపంలో వేతనంగా కోర్సు పూర్తయ్యేంతవరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను రెండు దశలలో సమర్పించాలి.
మొదటి దశ :
- ముందుగా అభ్యర్థులు అధికారిక https://www.apprenticeshipindia.gov.in/ జాతీయ అప్రెంటిషిప్ పోర్టల్ ను సందర్శించే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రెండవ దశ :
- తదుపరి Google Form ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను విజయవంతం చేయాలి.
ముఖ్య తేదీలు :
- నోటిఫికేషన్ జారీ తేదీ :: 08.08.2024.
- Google Form ద్వారా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఆఖరి గడువు :: 31.08.2024.
- ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు షార్ట్ లిస్ట్ అభ్యర్థుల జాబితా ప్రకటన :: రెండవ, మూడవ వారాలు సెప్టెంబర్ 2024 న.
- షార్ట్ లిస్ట్ అభ్యర్థుల తుది లిస్ట్ జారీ :: సెప్టెంబర్ 2024 నాలుగో వారం న,
- జాయినింగ్ డేట్ :: అక్టోబర్ 2024, రెండవ వారంలో..
అధికారిక వెబ్సైట్ :: https://hal-india.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే Google Form ద్వారా దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment