రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Sameer Various Vacancies Direct Rectt Posts Apply here..
💁🏻♂️ 10th, Inter, Degree అర్హత లతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వానికి చెందిన, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ముంబై, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు రీసెర్చ్ బంపర్ నోటిఫికేషన్ జారీ..
రాత పరీక్ష ఇంతటి వ్యూ స్కిల్ పరీక్ష తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు సమన్పించడానికి సంబంధించిన వెబ్ పేజ్ క్రింద ఇమేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తులు లింకుపై క్లిక్ చేస్తే ఆ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్ తదుపరి లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేసి, విజయవంతంగా సబ్మిట్ చేయండి.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, ముంబాయి లోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు రీసెర్చ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 06 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ 01.08.2024 నుండి ప్రారంభించింది. దరఖాస్తు గడువు 31.08.2024. సాయంత్రం 05:00 వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- అకౌంట్స్ ఆఫీసర్ 01,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 03,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 02.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే కంప్యూటర్ ప్రొఫెషియన్సీ తో టైపింగ్ హిందీ/ ఇంగ్లీష్ అవసరం.
✨ వయోపరిమితి :
- 31.08.2024 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ స్కిల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశాలు :
- సామీర్, ముంబై/ చెన్నై/ కోల్కత్తా.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- అకౌంట్స్ ఆఫీసర్ లకు Level -10 ప్రకారం రూ.56,100/-,
- లోయర్ డివిజన్ క్లర్క్ Level -2 ప్రకారం రూ.19,900/-,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ Level - 01 ప్రకారం రూ.18,000/- ఇతర అలవెన్స్ తో కలిపి వేతనంగా అందిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
👉 ఇప్పుడు మీరు 👇 ఈ పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు..
- దరఖాస్తు సమర్పణ రెండు దశలలో ఉంటుంది.
- మొదటి దశలో రిజిస్ట్రేషన్,
- రెండవ దశలో లాగిన్ దరఖాస్తు సమర్పించాలి.
ప్రింట్ తీసుకున్న దరఖాస్తు ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సెప్టెంబర్ 15, 2024 నాటికి చేరే విధంగా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Society for Applied Microwave Electronics Engineering & Research, IIT Campus, Powai, Mumbai-400076.
📌 దరఖాస్తు ఫీజు :: రూ.200/-.
- ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు రూ.50/-.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://sameer.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.08.2024 ఉదయం 10:00 నుండి,
🔥 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 31.08.2024 సాయంత్రం 05:00 వరకు.
ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment