జిల్లా మహిళా, పిల్లలు, వికలాంగుల & వయో-వృద్ధుల సంక్షేమ శాఖ లో ఉద్యోగ అవకాశాలు..
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, సఖి కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
తెలంగాణ ప్రభుత్వం, రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి మహిళ, పిల్లల, వికలాంగుల మరియు వయో-వృద్ధుల శాఖ, గారి పరిధిలో సఖి కేంద్రము నకు అద్దె వాహనం 24X7 అందుబాటులో ఉండేలా 02 డ్రైవర్లు కలిగి 07 మంది కూర్చునే సెట్టింగ్ ఏర్పాటు కలిగిన A.C సౌకర్యంతో సొంత వాహనం కలిగి ఉన్న యాజమానుల నుండి అద్దెపై నడుపుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
ఇద్దరు డ్రైవర్లకు Day/ Night షిఫ్ట్ లలో డ్యూటీ ఉండే విధంగా WCD/ జిల్లా కలెక్టర్/ సంక్షేమ అధికారి కార్యాలయం నిర్దేశించిన విధంగా నిర్వహించుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారులు రూ.2500/- డిడి రూపంలో ఫీజు చెల్లించుకోవాలి.
ఆసక్తి కలిగిన వారు 22.04.2025 రోజున ఉదయం 10 గంటలకు ఎంపికలు నిర్వహిస్తారు. వాహనములతో రావలసిందిగా కోరడమైనది.
అధికారిక వెబ్సైట్ :: https://rajannasircilla.telangana.gov.in/
అధికారిక ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment