బిఎస్సి నర్సింగ్/ జీఎన్ఎం ఎంతో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | జీతం 25,140 | 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. Staff Nurse Recruitment 2025 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- తెలంగాణ ప్రభుత్వం ప్రిన్సిపల్ ఆఫీస్ కాకతీయ మెడికల్ కాలేజ్ హనుమకొండ జిల్లా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
BSc Nursing/ GNM తో కాంట్రాక్ట్ ప్రాతిపదికన (PMSSY) క్రింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హనుమకొండ నందు ఖాళీగా ఉన్న 19 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటనను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను నేరుగా 15.11.2025 నుండి 21.11.2025 ఉదయం 10:30 నుండి సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఫామ్ ఈ దిగువన అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి నుండి పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తులు చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 19.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- స్టాఫ్ నర్స్ - 19.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి BSc Nursing/ GNM అర్హతతో, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- తేదీ: 01.07.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ఈ క్రింది విధంగా వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- SC/ ST/ BC/ EWS లకు - 5 సంవత్సరాలు.
- PHC'S లకు - 10 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- ఈ ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఇలాంటి రాత పరీక్ష లేదు.
- BSc Nursing/ GNM లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా..
- రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత, రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఉంటుంది.
- 📌 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామకాలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.25,140/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు:
- SC ST లకు - రూ.250/- రూపాయలు.
- BC లకు - రూ.500/- రూపాయలు.
- OC లకు - రూ.500/- రూపాయలు.
నోటిఫికేషన్ జారీ తేదీ :: 14.11.2025.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.11.2025 ఉదయం 10:30 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.11.2025 సాయంత్రం 05:00 వరకు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు దిగువ ఉన్న అధికారికి నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి సమర్పించండి. లేదా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు..
అధికారిక వెబ్సైట్ :: https://www.kmcwgl.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment