ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? రెగ్యులర్ ఫ్యాకల్టీ కొలువులకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఆలస్యం చేయకుండా అప్లై చేయండి.
Regular Faculty ఉద్యోగ అవకాశాలు, రెగ్యులర్ కొలువులు, పూర్తి వివరాలు. దరఖాస్తు లింక్:
భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన, పాట్నా లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ డిపార్ట్మెంట్ లలో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిబ్బంది పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన పథకం క్రింద నియామకాలు నిర్వహించడానికి, అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను నోటిఫికేషన్ లో ప్రచురించబడిన తేదీ ప్రకారం సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.03.2026,
దరఖాస్తు ఆఖరు తేది : 04.05.2026.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 86.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ/ ఎండి/ ఎంఎస్/ పిహెచ్డి అర్హతతో
- సంబంధిత విభాగంలో కనీసం పది సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి, 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితులు సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ/ రీసెర్చ్/ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేపడతారు.
గౌరవ వేతనం:
- ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,68,900-2,20,400/-,
- అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,48,200-2,11,400/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,38,300-2,09,200/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,01,500-1,67,400/- ప్రకారం ప్రతినెలా కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- General/ OBC లకు రూ.2000/-,
- EWS లకు రూ.1200/-,
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళ లకు రూ.1200/-,
- దివ్యాంగులకు మినహాయింపు ఉంది.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.03.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.05.2026 @ 11:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)
























%20Posts%20here.jpg)


Comments
Post a Comment