నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. హైదరాబాద్ క్యాంపస్ లో పోస్టింగ్.
నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
NMIMS భారతదేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్ వేదికగా వివిధ విభాగాల్లో ఉన్న నాన్ టీచింగ్ అవకాశాల కోసం అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పేపర్ ప్రకటనలో పేర్కొన్న ప్రకారం పోస్టుల వివరాలు ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 08.
పోస్టుల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ డైరెక్టర్ (ప్లేస్మెంట్స్) - 01,
- మెయింటెనెన్స్ ఇంజనీర్ - 01,
- సేల్స్ సపోర్ట్ ఎక్జిక్యూటివ్ (మార్కెటింగ్) - 01,
- కోఆర్డినేటర్ కామ్ సెక్రటరీ - 01,
- సెక్యూరిటీ ఆఫీసర్ - 01,
- హెడ్ కోచ్ (ఫుట్బాల్) - 01,
- లాబోరేటరీ అసిస్టెంట్ (ఫిజిక్స్) - 01,
- ప్లంబర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి, పదో తరగతి, ITI, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పిజి, పిహెచ్డి అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 59 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఆన్లైన్ దరఖాస్తులో భాగంగా అభ్యర్థి సమర్పించిన వివరాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- ఆ వివరాలు పేర్కొనలేదు గమనించండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 20.04.2026
అధికారిక వెబ్సైట్ :: https://www.nmims.edu/
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















































Comments
Post a Comment