DRDO Hyderabad ITI Trade Apprentices Recruitment 2022 | DERL DRDO Hyderabad inviting Applications for 101 ITI Trade Apprentices 2022 | check Out full details here..
DRDO Trade Apprentices JOBs 2022 | డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబోరటరీ(డీఈఆర్ఎల్)లో ట్రేడ్/ టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) అనేక రకాల నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబోరటరీ(డీఈఆర్ఎల్)లో 101 ట్రేడ్/ టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 29, 2022 నుంచి నవంబర్ 18, 2022 నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
✨ Flash Updates! : తాజా ఉద్యోగ సమాచారం అప్డేట్ లను మీ మొబైలు స్క్రీన్ పై నోటిఫికేషన్ రూపంలో పొందటానికి మా వివిద సోషల్ మీడియా గ్రూప్ లలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
తప్పక చదవండి :: B.E, B.Tech అర్హతతో శాశ్వత బ్యాంక్ కొలువులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.. AP, TS మిసవ్వకండి..
ఖాళీల వివరాలు:
🔸ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 101పోస్టులు.
పోస్ట్ పేరు :: ట్రేడ్ /టెక్నిషియన్ అప్రెంటిస్
🔸పని విభాగాలు:
🔸విభాగాల వారీగా ఖాళీలు:
1. సీవోపీఏ : 47పోస్టులు
2. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ : 14పోస్టులు
3. ఫిట్టర్ : 05పోస్టులు
4. మిచినిస్ట్ : 01పోస్టు
5. టర్నర్ : 01పోస్టు
6. కార్పెంటర్ :02పోస్టులు
7. సీట్ మెటల్ : 02పోస్టులు
తప్పక చదవండి :: TS DMHO Recruitment 2022 | తెలంగాణ: బస్తి దావఖానాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన!. వివరాలతో దరఖాస్తులు లింక్ ఇక్కడ..
8. వెల్డర్ : 01పోస్టు
9. ఎలక్ట్రో ప్లాటింగ్ : 01పోస్టు
10. ప్లాస్టిక్ ప్రోస్సేసింగ్ : 01పోస్టు
11. డ్రాయట్స్మన్(మెకానికల్) : 2పోస్టులు
12. డ్రాయట్స్మన్(సివిల్) : 01పోస్టు
13. సెక్రటరియల్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ : 10పోస్టులు
14. డీసెల్ మెకానిక్ : 02పోస్టులు
15. ఫైర్ మ్యాన్ : 04పోస్టులు
16. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ : 03పోస్టులు
17. బుక్ బైండింగ్ : 02పోస్టులు
18. టెక్నిషియన్(డిప్లొమా)ఏఎన్ఎమ్ : 02పోస్టులు
తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
🔸అర్హతలు:
సంబంధిత స్పెసిలజేషన్ ఐటీఐ, డిప్లొమా మరియు ఏఎన్ఏం ఉత్తీర్ణత.
🔸దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
🔸దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 29, 2022 ప్రారంభం.
🔸దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ:
నవంబర్ 18, 2022నా దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
🔸దరఖాస్తు ఫీజు:
ఎటవంటి ఫీజు చెల్లింపులు లేదు.
🔸ఎంపిక విధానం:
అకడమిక్ మెరిట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.







🔸స్టైఫండ్:
ఎంపికైన అభ్యర్థులకు రూ.7700/- రూ.8050/- వరకు స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారు.
🔸అధికార వెబ్ సైట్: https://www.drdo.gov.in/ & https://rac.gov.in/ & https://www.apprenticeshipindia.org/
🔸అదికరిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔸ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment