Indian Govt Security Staff Recruitment 2022 | 10తో భారత ప్రభుత్వ శాశ్వత సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు | Check Vacancies and Apply here..
![]() |
10తో భారత ప్రభుత్వ శాశ్వత సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు |
నిరుద్యోగులకు శుభవార్త!
NEW! తెలంగాణ, హైదరాబాద్ లోని ECIL రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే.
భారత ప్రభుత్వ నవరత్న విభాగానికి చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శాశ్వత ప్రాతిపాదికన సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు, ఈ సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.. శారీర సామర్థ్య పరీక్ష రాత పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్లుప్తంగా..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 05.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. జూనియర్ సూపర్వైజర్ (సెక్యూరిటీ) - పురుషులు - 01,
2. హావిల్దార్ (సెక్యూరిటీ) - పురుషులు - 04..
NEW! Inter, ITI, Diploma, Degree తో టెక్నికల్/నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
విద్యార్హత:
● ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి SSCL (సీనియర్ సెకండరీ లీవింగ్ సర్టిఫికెట్) అర్హత కలిగి ఉండాలి.
అనుభవం:
ఆర్మీ ఫోర్స్ జూనియర్ కమిషనర్ ఆఫీసర్ (JCO Rank) నందు కనీసం 15 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
● 01.11.2022 నాటికి.. నోటిఫికేషన్ల పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 43 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
● రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
NEW! గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత 160 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలకు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష శారీర సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.20,500/- నుండి రూ.90,000/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
ఉద్యోగ ప్రదేశం :: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పూణే యూనిట్ యూనిట్.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
NEW! 10th, Inter, Degree తో ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
దరఖాస్తు ఫీజు: రూ.295/-.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
Assistant Manager (Human Resource & Administration), BHARAT ELECTRONICS LIMITED, N.D.A.ROAD, PASHAN, PUNE- 411021 (MAHARASHTRA).
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.12.2022.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment