ప్రభుత్వ సైనిక పాఠశాలలో టీచింగ్, నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. Sainik School Latest Teaching JOB Apply Non-Teaching staff 2026..
ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ చిత్తోగర్హ్, రాజస్థాన్.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ/ (తెలుగు రాష్ట్రాల) అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 11.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి/ మెట్రికులేషన్ (లేదా) తత్సమాన, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీ.ఈ.డీ, ఎం.ఈ.డి అర్హత తో సెంట్రల్ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (CTET)/ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (TET) అర్హత కలిగి ఉండాలి..
- మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి..
వయో-పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 - 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
- తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండాలని నోటిఫికేషన్ లో సూచించారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- కాంట్రాక్ట్ పోస్టులకు రూ.22,000/- నుండి రూ.40,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని.. వ్యక్తిగత, విద్యార్హత ఇతర వివరాలు తో పూర్తి చేసి, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పిన్ చేసి, పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు డిడి రూపంలో చెల్లించాలి.
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.200/-,
- మిగిలిన వారికి రూ.500/-.
అధికారిక వెబ్సైట్: https://sschittorgarh.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.01.2026,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.02.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment