TISS Teaching Staff Recruitment 2021 || PG | PHD | Can Apply Online || Check eligibility and Selection process here...
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, ముంబై, తుల్జాపూర్, హైదరాబాద్, మరియు గౌహతిలో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ విద్యార్థులకు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 30, 2021 నుండి జనవరి 30, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, డీమ్డ్ యూనివర్సిటీ, వివిధ క్యాంపస్ నెట్ వర్క్ యూనివర్సిటీ రీసెర్చ్ లో NAAC చే గుర్తింపు పొందిన సంస్థ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన సిబ్బంది నియామకాలకు, భారీ స్థాయి వేతనంతో రిక్రూట్మెంట్ నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 23
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రొఫెసర్ - 10,
లెవెల్ 14 ప్రకారం ₹.1,44,200-2,18,200/-
2. అసోసియేట్ ప్రొఫెసర్ - 5,
లెవెల్ 13 ఏ ప్రకారం ₹.1,31,400-2,17,100/-
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 8
లెవెల్ 10 ప్రకారం ₹.57,700-1,82,400/-
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు NET అర్హత.. తో యూనివర్సిటీ కాలేజ్ లో సంబంధిత ఫీల్డ్ లో బోధన అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
అకడమిక్ విద్యార్హత, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిఫ్ట్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.01.2022.
అధికారిక వెబ్సైట్: https://www.tiss.edu/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment