Indian Post GDS Recruitment 2023 | 10తో రాతపరీక్ష లేకుండా! 40,889 ఉద్యోగాలు | Apply Online here..
![]() |
10తో రాతపరీక్ష లేకుండా! 40,889 ఉద్యోగాలు | Apply Online here.. |
10తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా గల Indian Post దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తంమొత్తం 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేవలం 10వ తరగతి అర్హతతో ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ పోస్ట్ అతిభారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది .
పదో తరగతిలో సాధించిన మార్కులు/ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా, ఎలాంటి రాత పరీక్షలను నిర్వహించకుండా మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 33 సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) లో పోస్టుల భర్తీకి భారతీయ యువత నుండి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 27-01-2023 నుండి16-02-2023 వరకు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :: 40,889.
రాష్ట్రం/ సర్కిళ్ల వారీగా ఖాళీల వివరాలు :
✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు..
తెలంగాణ రాష్ట్రం లో :- 1,266,
ఆంధ్ర ప్రదేశ్ లో :- 2,480,
అదే విధంగా మిగిలిన సర్కిళ్లలో..
అసోం :- 407,
బీహార్ :- 1,461,
ఛత్తీస్గడ్ :- 1,593,
ఢిల్లీ :- 46,
గుజరాత్ :- 2,017,
హర్యానా :- 354,
హిమాచల్ ప్రదేశ్ :- 603,
జమ్ము & కాశ్మీర్ :- 300,
ఝార్ఖండ్ :- 1,590,
కర్ణాటక :- 3,036,
కేరళ :- 2,462,
మధ్యప్రదేశ్ :- 1,841,
మహారాష్ట్ర :- 2,508,
నార్త్ ఈస్టర్ :- 9,23,
ఒడిశా :- 1,382,
పంజాబ్ :- 7,66,
రాజస్థాన్ :- 1,684,
తమిళనాడు :- 3,167,
ఉత్తర ప్రదేశ్ :- 7987,
ఉత్తరాఖండ్ :- 889,
పశ్చిమ బెంగాల్ :- 2,127.. మొదలగునవి.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి..
✓ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి.
✓ ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
✓ కంప్యూటర్ నైపుణ్యంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి :
✓ అభ్యర్థుల వయస్సు 16-02-2023 నాటికి 18-40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
✓ ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 5-10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
✓ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికను నిర్వహిస్తారు.
✓ ఎంపికైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్ట్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ. 10,000/- నుండి రూ .29,380/- నెలకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
✓ జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
✓ ఎస్సీ, ఎస్టీ , పిడ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రమే ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 27-01-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 16-02-2023 వరకు.
దరఖాస్తులను సవరణ తేదీ : 17-02-2023 నుండి 19-02-2023 వరకు ఉంటుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment