✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Good News for SC ST Jobseekers | ఎస్సీ ఎస్టీ ఉద్యోగార్ధులకు ఉచిత ఉపాధి శిక్షణలు | Apply Free of Cost Courses here..


    భారత కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్, శ్రమ శక్తి భవన్ రఫీ మార్గ్, న్యూఢిల్లీ. నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా ఉచిత ఉద్యోగ శిక్షణ లకు భాగస్వామ్యం చేయడానికి, ఆసక్తి కలిగిన భారతీయ షెడ్యూల్ క్యాస్ట్(SC), షెడ్యూల్ ట్రైబ్స్(ST) అభ్యర్థులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్లో సూచించబడిన 6 రకాల శిక్షణలో ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ను ప్రతినెలా రూ.1000/- స్కాలర్షిప్తో అందించడానికి ముందుకు వచ్చింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ ఎస్సి ఎస్టి యువత ఈ అవకాశాలను చేజిక్కించుకోవచ్చు కోవడానికి దరఖాస్తులు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా మొత్తం 25 రీజియన్ లలో ఈ శిక్షణను అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ శిక్షణ కేంద్రంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం కోర్సుల వివరాలతో మీ కోసం ఇక్కడ.


    అందుబాటులో ఉన్న ఉచిత ఉపాధి శిక్షణ కోర్సుల వివరాలు:

    1. Special Coaching,
    2. 'O' level One year Software training,
    3. 'O' level Computer Hardware Maintenance training(CHM),
    4. Office Automation, Accounting and Publishing Assistant,
    5. Computer Application and Business Accounting Associate,
    6. Cyber Security Web Development Associate Program.. మొదలగునవి.


    అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 అర్హత కలిగి ఉండాలి.


    ..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..


    Pdf Download here

    📢 10th Pass JOBs

    Click here

    📢 Degree Pass JOBs

    Click here

    📢 Scholarship Alert 2022-23

    Click here

    📢 1st - Ph.D Admissions Open 2023-24

    Click here


    వయోపరిమితి:

    • 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.


    కుటుంబ వార్షిక ఆదాయం:

    • ఈ శిక్షణ లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,00,000/- మించకూడదు.


    బుక్స్ మరియు స్టేషనరీ:

    • శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా స్పాన్సర్ చేయబడతాయి.


    శిక్షణ లు ప్రారంభం:

    • ఎంపికైన అభ్యర్థులకు 01.07.2023 నుండి శిక్షణలో ప్రారంభమవుతాయి.


    శిక్షణ కాలం:

    • అభ్యర్థులు ఎంపిక చేసుకున్నా ఉపాధి శిక్షణ కోర్సులను లను బట్టి ఆరు నెలలు/ ఒక సంవత్సరకాలం.


    గౌరవ వేతనం:

    • ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో ప్రతి నెల రూ.1000/- స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారు.


    శిక్షణ కేంద్రాల వివరాలు:

    1. దేశవ్యాప్తంగా మొత్తం 25 రీజియన్ లలో శిక్షణ కేంద్రాలను భారత ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
    2. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
    3. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ ను శిక్షణా కేంద్రంగా ఎంపిక చేసుకుని శిక్షణను పూర్తి చేయవచ్చు.


    దరఖాస్తు విధానం:

    1. ఆసక్తి కలిగిన భారతీయ ఎస్సీ/ ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు, అందుబాటులో ఉన్న రీజియన్ కేంద్రాల మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి సీట్ బుక్ చేసుకోగలరు.
    2. నోటిఫికేషన్ లో 25 కేంద్రాల మొబైల్ నెంబర్లు అందుబాటులో ఉన్నాయి.

    Good News for SC ST Jobseekers | Apply Free of Cost Courses here..


    📌 సూచన :: 

    • అభ్యర్థులు ఏదైనా ఒక కోర్సు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.


    దరఖాస్తులకు చివరి తేదీ :: 30.04.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://dge.gov.in/dge/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

    Post a Comment

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..

    సచివాలయంలో లో శాశ్వత ఉద్యోగాలు. సూపర్ ఛాన్స్, అందరూ అప్లై చేయండి..

    లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..