✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పదవ తరగతి ఐటిఐ డిప్లమా తో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Govt JOBs Apply 51 Permanent Positions here..

    టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:


    పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, బీఎస్సీ అర్హతలతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు డెహ్రాడూన్ లోని సిఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) శాశ్వత ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ, రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత వెంటనే ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, పోస్టుల వారీగా ఖాళీలు, మొదలగు వివరాలు ఇక్కడ.

    టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగ నియామకాలు 2033
    రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్CSIR-IIP
    ఖాళీల సంఖ్య 51
    పోస్ట్ పేరు 

    టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్

    వయస్సు28 సంవత్సరాలకు మించకూడదు
    అర్హతపదవ తరగతి, ఐటిఐ, డిప్లమా తో
    ఎంపికరాతపరీక్ష తో 
    పే-స్కేలు/ వేతనంరూ.19,900 - రూ.1,12,400/-
    దరఖాస్తు విధానంఆన్లైన్/ ఆఫ్ లైన్ లో
    చివరి తేదీ09.11.2023
    అధికారిక వెబ్సైట్
    https://www.iip.res.in/

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 51.


    విభాగాల వారీగా పోస్టులు :

    1. టెక్నికల్ అసిస్టెంట్ - 24.
    2. టెక్నీషియన్-1 - 27.


    విభాగాలు :

    మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, జర్నలిజం, కెమికల్ సైన్స్, టర్నర్, గ్లాస్ బ్లోయింగ్, ప్లంబర్, కార్పెంటర్, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్, లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బాయిలర్ అటెండెంట్.. మొదలగునవి.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ ఐటిఐ డిప్లమా/ బిఎస్సి అర్హతలు కలిగి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.


    వయోపరిమితి :

    1. 09.11.2023 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
    2. అధిక వయస్సు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
    3. వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    • రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.


    గౌరవ వేతనం :

    1. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి దిగువ పేర్కొన్న ప్రకారం చెల్లిస్తారు.
    2. టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.35,400 - 1,12,400/-,
    3. టెక్నీషియన్ లకు రూ.19,900 - 63,200/-.


    దరఖాస్తు విధానం :

    1. దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
    2. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించి.
    3. సంబంధిత దరఖాస్తు ఫామ్ తో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి హార్డ్ కాపీను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.11.2023.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.11.2023.


    హార్డ్ కాపీలను సమర్పించడానికి చివరి తేదీ :: 19.11.2023.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

    1. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.iip.res.in/
    3. అధికారిక Home పేజీలోని Registration దిగువన కనిపిస్తున్న Click Here లింక్ పై క్లిక్ చేసి ముందుగా రిజిస్టర్ అవ్వండి.
    4. తదుపరి Login Link దిగువ కనిపిస్తున్న Click Here లింక్ పై క్లిక్ చేసి లాగిన్ వివరాలతో లాగిన్ అయి, దరఖాస్తులను విజయవంతం చేయండి.
    5. ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

    అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog