SBI SCO Recruitment 2023 | MBA తో వివిధ Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]() |
MBA తో వివిధ Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ |
SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు - 2023.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, నవీ ముంబై లో కాళీగా ఉన్న SCO ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూభారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 20.01.2023 నుండి 09.02.2023 మధ్య సమర్పించవచ్చు. రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ' స్పెషలిస్ట్ క్యాలండర్ ఆఫీసర్' ఉద్యోగాలకు షార్ట్ లిస్టింగ్ / ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు ముంబై/ నవి ముంబై లో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 10 .
విభాగాల వారీగా ఖాళీలు వివరాలు:
★ రెగ్యులర్ ఖాళీలు..
◆ మేనేజర్(డిజిటల్ మార్కెటింగ్) - 03,
★ కాంట్రాక్ట్ ఖాళీలు..
◆ వాయిస్ ప్రెసిడెంట్ & హెడ్ (డిజిటల్ మార్కెటింగ్) - 01,
◆ డిప్యూటీ వాయిస్ ప్రెసిడెంట్ (ఎనలిటికల్ మార్కెటింగ్ & క్యాంపెయిన్) - 01,
◆ డిప్యూటీ వాయిస్ ప్రెసిడెంట్ (కాంటాక్ట్ మార్కెటింగ్) - 01,
◆ డిప్యూటీ వాయిస్ ప్రెసిడెంట్ (సోషల్ మీడియా & అఫిలియేట్ మార్కెటింగ్) - 01,
◆ డిప్యూటీ వాయిస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ - ఓన్ డిజిటల్ ప్లాట్ ఫోమ్స్) - 01,
◆ డిప్యూటీ వాయిస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ టెక్ స్టాక్) - 01,
◆ డిప్యూటీ వాయిస్ ప్రెసిడెంట్ (డిజిటల్ ఆక్యూస్షన్) - 01.. మొదలగునవి.
విద్యార్హత:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, 01.10.2022 నాటికి, కనీసం 60 శాతం మార్కులతో MBA (మార్కెటింగ్)/ PGDM అర్హతలు కలిగి ఉండాలి
✓ సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
✓ అలాగే సంబంధిత విభాగంలో కనీసం 5-15 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
◆ 01.10.2022 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.,
ఎంపిక విధానం:
◆ షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ లను నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు రూ.750/-,
◆ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.02.2023.
అధికారిక వెబ్సైట్ :: https://bank.sbi/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment