EPIL Recruitment 2023 | BE, BTeach తో EPIL ఉద్యోగ అవకాశాలు | Apply Online here..
EPIL Job's 2023 | ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్(EPIL)లో మేనేజర్, అసిస్టెంట్ మనేజర్, సీనియర్ మేనజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..
![]() |
EPIL ఉద్యోగ అవకాశాలు 2023 |
నిరుద్యోగులకు శుభవార్త..!
బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎంఈఐ, ఏసీఎస్ మరియు బీఆర్క్ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ (ఈపీఐఎల్)శుభవార్త చెప్పింది. ఈపీఐఎల్ లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈపీఐఎల్ వివిధ విభాగాలలో 30 సీనియర్ మేనేజర్, మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 13, 2023 లోగా ఆన్లైన్ విధానములో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం..
🔸 మొత్తం ఖాళీగా వున్న పోస్టులు: 30 పోస్టులు.
🔸 పోస్టుల పేర్లు : సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
🔸 విభాగాలు : మెకానికల్, సివిల్ డిజైన్, హెచ్ఆర్, ఐటీ, ఫైనాన్స్ మరియు ఆర్కిటెక్చర్.. మొదలగునవి.
..ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ చేయబడతాయి..
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
🔸విద్యార్హతలు:
🔸సీనియర్ మేనేజర్ పోస్టులకు:
✓ సంబంధిత స్పెషలైజేషను అనుసరించి కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎంఈఐ, ఏసీఎస్ మరియు బీఆర్క్ ఉత్తీర్ణతతోపాటు, కనీసం 09సం" పని అనుభవం కలిగి ఉండాలి.
🔸మేనేజర్ పోస్టులకు:
✓ సంబంధిత స్పెషలైజేషను అనుసరించి కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎంఈఐ, ఐసీడబ్ల్యూఏ, ఎంసీఏ మరియు సీఏ ఉత్తీర్ణతతోపాటు కనీసం 04సం" పని అనుభవం కలిగి ఉండాలి.
🔸అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు:
సంబంధిత స్పెషలైజేషను అనుసరించి కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్ మరియు ఎంఎంఈఐ ఉత్తీర్ణతతోపాటు కనీసం 02సం" పని అనుభవం కలిగి ఉండాలి.
🔸వయో - పరిమితి:
✓ సీనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 42ఏళ్లు మించకూడదు.
✓ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 35ఏళ్లు మించకూడదు.
✓ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 32ఏళ్లు మించకూడదు.
🔸ఎంపిక విధానం:
✓ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు
✓ షార్ట్ లిస్టింగ్, మెడికల్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
🔸దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది.
🔸దరఖాస్తు ప్రారంభం: దరఖాస్తులు ప్రారంబించబడ్డాయి.
🔸దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2023.
🔸దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
🔸జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు. అవి;
✓ మేనేజర్ లకు రూ.50,000/-
✓ సీనియర్ మేనేజర్ లకు రూ.70,000/-
✓ అసిస్టెంట్ మేనేజర్ లకు రూ.40,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
🔸అధికార వెబ్ సైట్: https://www.epi.gov.in/
🔸అధికార నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔸 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment