FDDI GA TA Recruitment 2023 | రాతపరీక్ష లేకుండా! గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటిస్ ల భక్తి | Register here..
NATS (జాతీయ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి అప్రెంటిస్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా యువతకు దేశవ్యాప్తంగా ఉన్న శిక్షణ కేంద్రాల్లో అవకాశాలను కల్పిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గూగుల్ లింక్ ద్వారా దరఖాస్తులను సమర్పించి, నేరుగా శిక్షణను తీసుకొనవచ్చును.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, చెన్నై, కలకత్తా శిక్షణ కేంద్రాలు అప్రెంటిస్ పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో సందర్శించి లేదా ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చేసి, ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించండి. గూగుల్ ఫామ్ లింక్ దిగువన అందుబాటులో ఉన్నది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 19.
నిర్వహిస్తున్న సంస్థ : ఫుట్వేర్ డిజైన్ & డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (FDDI).
గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగాలు:
1. ఫుట్వేర్ టెక్నాలజీ,
2. ఫ్యాషన్ డిజైన్,
3. లేతర్ & ఫ్యాషన్ టెక్నాలజీ.. మొదలగునవి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ (లేదా) ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ సైన్స్ విభాగాల్లో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో పారిశ్రామిక అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత.
✓ లోకల్ అభ్యర్థులకు ముందస్తు అవకాశం.
✓ ఇప్పటికే శిక్షణ పొందిన అభ్యర్థులు అనర్హులు.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకూడదు..
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు NATS నిబంధనల ప్రకారం, సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ఈ శిక్షణ లను అందిస్తూ ప్రతి నెలనెల రూ.9,000/- చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం ::
దరఖాస్తులను ఆన్లైన్ గూగుల్ ఫామ్ https://docs.google.com/forms/d/18OMjQiFpq1YoZ4piWQrcSIZIJxFCLagU7Pzy60nFRCk/ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.02.2023 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ :: 18.02.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: http://portal.mhrdnats.gov.in/
ఇప్పుడే గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment