IIMBG Teaching Staff Recruitment 2023 | 45 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన | Apply Online here..
![]() |
45 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన | Apply Online here.. |
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 45 టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు/ బిసి నాన్ క్రిమిలేయర్ వెనకబడిన వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 45.
వర్గాల వారీగా ఖాళీల వివరాలు:
- SC - 11,
- ST - 06,
- NC-OBC - 17,
- EWS - 08,
- PwD - 03, (UR - 02, NC-OBC - 02).
టీచింగ్ పొజిషన్ లు :
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
బోధన విభాగాలు :
మార్కెటింగ్,
ఎకనామిక్స్,
- ఆర్గనైజేషనల్ బిహేవియర్,
- హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్,
- ఆపరేషన్స్ మేనేజ్మెంట్,
- క్వాంటిటేటివ్ టెక్నిక్స్,
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్,
- అనలిటిక్స్ హ్యుమానిటీస్,
- లిబరల్ ఫైనాన్స్,
- అకౌంటింగ్.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫస్ట్ క్లాస్ పీజీ అకాడమిక్ మార్పులతో సంబంధిత సబ్జెక్టులో పిహెచ్డి, అలాగే మంచి అకాడమిక్ రికార్డు తో మూడు సంవత్సరాల పారిశ్రామిక/ పరిశోధన/ బోధన అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను బట్టి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.57,700/- నుండి రూ.2,20,200/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 22-02-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :- 21-03-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://iimbg.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment