MINI JOB MELA 2023 | ఈనెల 24న 150 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Don't miss..
![]() |
ఈనెల 24న 150 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Don't miss.. |
నిరుద్యోగులకు శుభవార్త!
హైదరాబాద్ అపోలో ఫార్మసీ (ప్రైవేట్ సెక్టార్) లో 150 ఉద్యోగాలను భర్తీ చేయడానికి.. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి శ్రీ కొండపల్లి శ్రీరామ్, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి, శుక్రవారం 24.02.2023 నాడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
అర్హత ప్రమాణాలు:
◆ SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
◆ ఇంటర్,
◆ ఐటిఐ,
◆ డిప్లమా,
◆ బి ఫార్మసీ,
◆ డి ఫార్మసీ,
◆ ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
ఈనెల 25న 9,000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Register here..
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
◆ ఫార్మసిస్ట్,
◆ ట్రైనీ ఫార్మసిస్ట్,
◆ ఫార్మసీ అసిస్టెంట్,
◆ రిటైల్ ట్రైనింగ్ అసోసియేట్ (అప్రెంటిస్)..మొదలగునవి.
వయోపరిమితి : 18 - 35 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
◆ ఆధార్ కార్డు,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
◆ రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
◆ ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
◆ ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.10,600/- నుండి రూ.20,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక:
డి.పి.ఆర్ సి. బిల్డింగ్,(కొత్త బస్టాండ్ వెనుకన, కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన) ఖమ్మం నందు..
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
ఫిబ్రవరి 24, 2023. (శుక్రవారం). ఉదయం 10:00 గంటల నుండి..
అధికారిక పత్రికా ప్రకటన :: ఇక్కడ చదవండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment